Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sanghavi: సంఘవి కెరియర్ నాశనం అవ్వడానికి ఆ డైరెక్టర్ కారణమా?

Sanghavi: సంఘవి కెరియర్ నాశనం అవ్వడానికి ఆ డైరెక్టర్ కారణమా?

  • October 5, 2023 / 03:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sanghavi: సంఘవి కెరియర్ నాశనం అవ్వడానికి ఆ డైరెక్టర్ కారణమా?

తెలుగు తమిళ భాష చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఒకానొక సమయంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సంఘవి ఒకరు. ఈమె 1993 అమరావతి అనే సినిమా ద్వారా హీరో అజిత్ తో కలిసి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా తమిళ భాషలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా హీరోయిన్గా అవకాశాలు అందుకొని ఒకానొక సమయంలో స్టార్ హీరోలు సరసన నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైపోయారు.

ఈమె కెరియర్ మంచి పిక్ స్టేజ్ లో ఉండగానే వేసినటువంటి రాంగ్ స్టెప్ ఈమె కెరియర్ ను నాశనం చేసిందని చెప్పాలి. సంఘవి కోలీవుడ్ ఇండస్ట్రీలో అజిత్, విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ స్టార్ హీరోలు అందరి సరసన సినిమాలలో నటించారు. విజయ్ సరసన మూడు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో నాలుగవ సినిమా కూడా ఖరారైంది. అయితే వరుసగా ఇలా కలిసి సినిమాలలో నటించడంతో వీరి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విజయ్ సంఘవి ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు రావడంతో విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్టర్ కావడంతో ఆయన వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమాని మధ్యలోనే ఆపేశారు. దీంతో ఈమె తిరిగి తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీ అయ్యారు. ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే డైరెక్టర్ సురేష్ వర్మతో ప్రేమలో పడటం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఈమె తీసుకున్నటువంటి ఈ డెసిషన్ తన కెరియర్ ని నాశనం చేసిందని చెప్పాలి.

ఇక డైరెక్టర్ సురేష్ వర్మకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేక ఇంటిపట్టునే ఉన్నారు. ఇక ఈమెకు కూడా పెళ్లి కావడంతో పెద్దగా అనుకున్న స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదు. ఇక వచ్చిన సినిమాలలో నటించడం కోసం ఈమె షూటింగ్ పనులకు వెళ్ళగా ఆయన సంఘవిపై అనుమానం పెంచుకున్నారు. ఇలా వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున మనస్పర్ధలు విభేదాలు రావడంతో సంఘవి కెరియర్ పై కూడా కాన్సన్ట్రేషన్ చేయలేక పోయింది.

ఇలా తరచూ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో (Sanghavi) సంఘవి సురేష్ వర్మ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా భర్తకు దూరమైనటువంటి సంఘవి కొంతకాలం పాటు ఒంటరిగా ఉన్నప్పటికీ తిరిగి 2016 వ సంవత్సరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకటేష్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉన్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sanghavi

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

15 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 day ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 days ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago

latest news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

22 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

2 days ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version