Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Alia Bhatt: అది నా తప్పు కాదు…నెపోటిజం పై అలియా షాకింగ్ కామెంట్స్!

Alia Bhatt: అది నా తప్పు కాదు…నెపోటిజం పై అలియా షాకింగ్ కామెంట్స్!

  • August 24, 2022 / 07:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: అది నా తప్పు కాదు…నెపోటిజం పై అలియా షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి అలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె తన భర్త రణబీర్ కపూర్ సరసన నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర అంటూ పెద్ద ఎత్తున బాలీవుడ్ ప్రేక్షకులు పోస్టులు పెడుతూ ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

గత కొంతకాలం నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి బాయ్ కాట్ సెగ తగులుతూనే ఉంది. ఇప్పటికే ఎంతోమంది హీరోలు నటించిన సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రేక్షకులు బాయ్ కాట్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో అలియా భట్ కుటుంబం పట్ల చాలామందికి తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ భట్ ఫ్యామిలీపై తరచూ ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నెపోటిజం గురించి, తాను నెపోకిడ్ అంటూ వచ్చే వార్తలు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను కావాలని ఆ కుటుంబంలో జన్మించలేదు. నేను నెపోకిడ్ అయితే సినిమాలు చేయకూడదా,నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు కేవలం ఫస్ట్ సినిమా వరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత నా టాలెంట్ తో నేను ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అంటూ ఈమె షాకింగ్ కామెంట్ చేశారు.

నా గురించి వచ్చే ఇలాంటి వ్యాఖ్యలను నేను ఏమాత్రం పట్టించుకోను నా పని నేను చేసుకుంటూ వెళ్తాను ఒకవేళ మీకు నేను నచ్చకపోతే నా సినిమాలు చూడటం మానేయండి అంటూ అలియా భట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ కావడంతో బాలీవుడ్ ప్రేక్షకులు మరోసారి వ్యాఖ్యలని వ్యతిరేకిస్తూ బాయ్ కాట్ అలియా ట్రెండ్ ని మొదలుపెట్టారు నెటిజన్లు. త్వరలో అలియా బ్రహ్మాస్త్ర సినిమా విడుదల కావడంతో ఈ సినిమాని కూడా బాయ్ కాట్ చేయాలంటే పోస్టులు చేస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Alia Bhatt
  • #Alia
  • #Alia Bhatt
  • #Ranbir
  • #Ranbir Kapoor

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

13 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

13 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

18 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

18 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

22 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

23 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

2 days ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version