Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Shriya Saran: మరోసారి బికినీతో పిచ్చెక్కించిన శ్రియా శరన్

Shriya Saran: మరోసారి బికినీతో పిచ్చెక్కించిన శ్రియా శరన్

  • June 3, 2021 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shriya Saran: మరోసారి బికినీతో పిచ్చెక్కించిన శ్రియా శరన్

గ్లామరస్ బ్యూటీ శ్రియా సరన్ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 20 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె గత ఐదేళ్ల వరకు కూడా అదే స్టార్ స్టేటస్ ను కొనసాగించింది. తెలుగు తమిళ్ అంటూ సౌత్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. దాదాపు అగ్ర హీరోలందరిని కవర్ చేసిన శ్రియా ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు అదే ఫ్లోలో గ్లామర్ టచ్ ఇస్తోంది.

ఆమె వయసు 38 అంటే ఎవరైనా నమ్మగలరా? నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా కూడా గ్లామర్ ప్రజెంటేషన్ లో అమ్మడు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక విధంగా నేటితరం హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తోంది. పోటీగా ఎంతమంది వచ్చినా కూడా శ్రియా గ్లామర్ ముందు తేలిపోవాల్సిందే.. అనేలా ఆమె ఇటీవల ఘాటైన స్టిల్ ఇచ్చింది. మరోసారి బికినీ అందాలను చూపించి చూపించినట్లుగా ప్రజెంట్ చేసింది. ఈ మధ్య సినిమాలలో ఎక్కువగా కనిపించకపోయినా కూడా శ్రియా ఈ విధంగా సోషల్ మీడియాలో అభిమానులకు మంచి కిక్కిస్తోంది.

ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లో వైరల్ అవ్వాల్సిందే. వీలైనంత వరకు వల్గారిటీగా అనిపించకుండా హాట్ గా స్టిల్స్ ఇవ్వడం శ్రియాకు వెన్నతో పెట్టిన విద్య. ఇక ఇప్పుడు జాలి లాంటి తీగలతో బికినీ అందాలను కోరగా చూపించేసింది. ఏదేమైనా శ్రియా అందంతో ఎలాంటి మార్పు లేదని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ హాట్ లుక్స్ తో అమ్మడు ఏమైనా ఆఫర్స్ అందుకుంటుందో లేదో చూడాలి.

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109)

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shriya Saran
  • #Actress Shriya Saran
  • #Shriya
  • #Shriya Saran

Also Read

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

trending news

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

57 mins ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

3 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

6 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

1 day ago

latest news

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

4 hours ago
Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

6 hours ago
Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version