Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎవ్వరి సలహాలు అవసరం లేదు.. నచ్చిన సినిమాలే చేస్తాను : శృతీ హాసన్

ఎవ్వరి సలహాలు అవసరం లేదు.. నచ్చిన సినిమాలే చేస్తాను : శృతీ హాసన్

  • September 10, 2020 / 10:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎవ్వరి సలహాలు అవసరం లేదు.. నచ్చిన సినిమాలే చేస్తాను : శృతీ హాసన్

‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శృతీ హాసన్ మొదటి చిత్రంతోనే ప్లాప్ రిజల్ట్ ను మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. అటు తరువాత ఈమె నటించిన రెండు, మూడు సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో ఈమె పై ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది. అయితే ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఈమెకు బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. అప్పటి నుండీ వరుస సక్సెస్ లతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ..ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్న తరుణంలో విదేశీయుడితో ప్రేమలో పడి కెరీర్ ను నెగ్లెక్ట్ చేసింది.

అటు తరువాత కొన్ని కారణాల వల్ల అతనికి బ్రేకప్ చెప్పేసి.. తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న తరుణంలో కరోనా వచ్చి ఈమె ఆశల పై నీళ్లు జల్లిందనే చెప్పాలి.ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు ఉన్నాయి. ‘క్రాక్’ వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తుంది. హిందీలో కూడా సినిమాలు చేస్తుంది. అయితే బాలీవుడ్లో మాత్రం ఈమె పనైపోయింది అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. దానికి ఈమె ఘాటుగానే స్పందించింది.. ‘నా కెరీర్‌ విషయంలో ఎవ్వరి సలహాలు తీసుకోదలచుకోలేదు.నేను హార్ట్- ఫుల్ గా నడుచుకుంటాను. నా‌ మనసుకు నచ్చిన సినిమాలే చేస్తూ ముందుకు సాగుతాను.

Shruti Haasan,Shruti Haasan New Stills,Shruti Haasan Photoshoot

ముంబయిలో పరిస్థితులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ సినిమా చెయ్యకుండా ఏడాది పాటు ఖాళీగా ఉంటే ఇక కెరీర్ ముగిసిపోయిందనుకుంటారు. ఆర్టిస్ట్ లు మనసు పెట్టి పనిచెయ్యడం లేదని కూడా ట్రోల్స్ చేస్తుంటారు..! నేను పలు భాషల్లో సినిమాలు చేస్తున్నాను, అందులో బాలీవుడ్ పరిశ్రమ‌ కూడా ఒకటి..అంతే..! నేను సౌత్ హీరోయిన్ అయినందుకు గర్విస్తున్నాను. నాకు తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలు రెండు కళ్ళతో సమానం’ అంటూ చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేసింది శృతీ హాసన్.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shruthi Haasan
  • #Actress Shruthi Haasan
  • #Krack
  • #Shruthi Haasan

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

16 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

20 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

22 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

23 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

24 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

1 day ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version