Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sreeleela: షాకింగ్ నిర్ణయం తీసుకున్న స్టార్ హీరోయిన్!

Sreeleela: షాకింగ్ నిర్ణయం తీసుకున్న స్టార్ హీరోయిన్!

  • November 10, 2023 / 02:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: షాకింగ్ నిర్ణయం తీసుకున్న స్టార్ హీరోయిన్!

ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఇమేజి ని దక్కించుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. కానీ దక్కించుకున్న ఆ ఇమేజి ని కాపాడుకోవడం కూడా కత్తి మీద సాము లాంటిది. డబ్బులు వస్తున్నాయి, ఆఫర్లు వస్తున్నాయి కదా అని ప్రతీ సినిమా ఒప్పుకొని చేస్తూ పోతే మొదటికే మోసం వస్తుంది. ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి అందుకు ఉదాహరణ. అందుకే శ్రీలీల ఇప్పుడు సినిమాల ఎంపిక విషయం లో చాలా ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం.

ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరికి ఈమె డేట్స్ కావాలి. ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఒక మినీ యుద్ధమే చేస్తున్నారు. రీసెంట్ గానే భగవంత్ కేసరి చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న శ్రీలీల. తన తదుపరి చిత్రాల విషయం లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క పెద్ద హీరో సినిమాలో నటించడానికి రీసెంట్ గానే అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసి అడ్వాన్స్ తీసుకుంది శ్రీలీల.

కానీ డైరెక్టర్ తుది న్యారేషన్ ఇచ్చినప్పుడు ఆమెకి తన పాత్ర కి ప్రాధాన్యం లేదు అని తెలిసిందే. అంతే వెంటనే ఈ సినిమా నేను చెయ్యడం లేదు అంటూ తీసుకున్న అడ్వాన్స్ మొత్తం తిరిగి ఇచ్చేసింది అట. కేవలం ఈ సినిమా మాత్రమే కాదు, రెండు మూడు చిన్న సినిమాల నుండి కూడా ఆమె తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా వరుసగా ఆమె సినిమాల నుండి తప్పుకోవడం తో శ్రీలీల ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు.

ఇదే విషయాన్నీ ఆమెని అడగగా, అలాంటిదేమి లేదు నా పాత్ర కి ప్రాధాన్యం లేకపోతే ఇక నుండి ఏ సినిమాకి కూడా సంతకం చెయ్యను అని చెప్పుకొచ్చింది. ఈ మాత్రం క్లారిటీ ఉంటే చాలు, కనీసం దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలగొచ్చు అని సోషల్ మీడియా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

18 mins ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

4 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

24 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

24 hours ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

45 mins ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

46 mins ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

54 mins ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

1 hour ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version