Sreeleela: శ్రీలీలని ఎప్పుడూ ఇలా ఎప్పుడూ చూసుండరు.. వైరల్ అవుతున్న వీడియో.!

శ్రీలీల.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సో సో గా ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. దీనికి ప్రధాన కారణం… శ్రీలీల గ్లామర్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ మూవీ తర్వాత గతేడాది చివర్లో వచ్చిన ‘ధమాకా’ మూవీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ మూవీకి కూడా శ్రీలీల గ్లామర్ ప్లస్ అయ్యింది అని చెప్పాలి. రెండో మూవీ కూడా సో సోగా బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది.ప్రస్తుతం మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఒకసారి స్టార్ డం వచ్చిన తర్వాత ఈమె సెకండ్ హీరోయిన్ గా చేయడం అవసరమా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా హీరో అభిమానులు మాత్రం ఈమెనే మెయిన్ హీరోయిన్ గా పెట్టేస్తే బెటర్ అంటున్నారు.

ఇదిలా ఉండగా… శ్రీలీలకు సంబంధించి ఓ కన్నడ సినిమా షూటింగ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో అమ్మడి అందాలు ఓ రేంజ్లో ఉన్నాయి. బీచ్ లో ఫైట్ ఫీట్స్ లో శ్రీలీల అందాలు చూసి వావ్ అనకుండా ఉండలేరు. ఆ వీడియోని మీరు కూడా లుక్కేయండి :

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus