Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » శ్రీ విష్ణు హీరోయిన్ పై వస్తోన్న ఆ వార్తలు నిజమేనా…!

శ్రీ విష్ణు హీరోయిన్ పై వస్తోన్న ఆ వార్తలు నిజమేనా…!

  • April 9, 2020 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీ విష్ణు హీరోయిన్ పై వస్తోన్న ఆ వార్తలు నిజమేనా…!

‘కుమార్ వెర్సస్ కుమారి’ ‘సంథింగ్ స్పెషల్’ ‘మిస్సింగ్’ ‘ 10th క్లాస్’ ‘పెళ్ళికి ముందు ప్రేమ కథ’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది హీరోయిన్ సునైన. ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా రాబోతున్న ‘రాజ రాజ చోళ’ చిత్రంలో కూడా నటిస్తుంది. అయితే ఈమె ఆల్రెడీ పెళ్ళైన ఓ తమిళ హీరోని పెళ్ళి చేసుకోబోతోందట. ఈమె కోసం ఆ హీరో మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చేసాడట.

ఆ తమిళ హీరో మరెవరో కాదు.. కృష్ణ కులశేకరన్. పవన్ కళ్యాణ్ తో ‘పంజా’ తీసిన దర్శకుడు విష్ణువర్ధన్ సోదరుడు ఇతను. 2016లో మొదటి భార్యతో విడాకులు తీసుకున్న కొన్నాళ్లకు కృష్ణ.. సునైనాతో ప్రేమయాణం నడిపించాడట. సునైనా ప్రేమలో ఉన్నట్లు కొన్ని తమిళ్ మీడియాలో వార్తలు రావడంతో ఆమె ఇంట్లో వాళ్లు మందలించారట.

Actress Sunaina to have a love marriage soon1

ఆల్రెడీ పెళ్ళైన ఆ హీరోతో పెళ్ళేమిటి అంటూ అడ్డు పడుతున్నారని తెలుస్తుంది. కానీ సునైన తన కుటుంబసభ్యులకు నచ్చచెప్పడంతో ఒప్పుకున్నారు అని తెలుస్తుంది. కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్ డౌన్ లేకపోతే వీరి వివాహం ఈపాటికి అయిపోయేది. అయితే బయట పరిస్ధితి సెట్ అయిన వెంటనే వివాహం చేసుకోవాలని వీరు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తమిళ మీడియాలో వచ్చే వార్తలకి కూడా సునైన ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sunaina
  • #Actress Sunaina
  • #krishna kulasekaran
  • #Raja Raja Chola
  • #Sunaina

Also Read

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

related news

trending news

2 hours ago

3 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

4 hours ago

latest news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version