బెంగాలీ నటి స్వస్థికా ముఖర్జీ తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసే ఉండొచ్చు. అలా అని ఈమె తెలుగు సినిమాల్లో కూడా నటించింది అని చెప్పడం లేదు. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది అలాగే ట్రోలింగ్ కు కూడా గురవుతూ ఉంటుంది. ఆ విధంగానే ఈమె ఎక్కువగా పాపులర్ అయ్యింది.నిత్యం సోషల్ మీడియాలో ఈమె వింత వింత గెటప్ లలో చేసిన ఫోటో షూట్ లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఆఖరి చిత్రం ‘దిల్ బెచారా’ లో ఈమె హీరోయిన్ తండ్రిగా నటించి అలరించింది.
ఆ సినిమా తర్వాత ఈమె వింత గెటప్ లోకి మారిపోయింది. తన జుట్టుని ఓ వైపు ట్రిమ్ చేసుకుని మరో వైపు పాపిడి దువ్విన ఫోటో అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అయితే తాజాగా ఈమె హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసి ‘అందానికి ఏజ్ తోనూ కొలతల తోనూ సంబంధం లేదు’ అంటూ కామెంట్స్ పెట్టింది.ఏ శరీరం అయినా అందమైనదే అంటుంది ఈ బ్యూటీ. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
7
8
9
10
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!