Tabu: 50 ఏళ్ళ వయసులో కూడా తగ్గేదే లేదంటున్న టబు..!

గ్లామర్ ను ఆయుధంగా చేసుకుని కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంటుంది సీనియర్ స్టార్ హీరోయిన్ టబు. గతంలో ఈమె తన గ్లామర్ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. 50 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోని ఈ హాట్ బ్యూటీ.. ఇప్పటికీ శృంగారపు సన్నివేశాల్లో నటిస్తూనే ఉంది. అంతేకాదు ఛాన్స్ దొరికినప్పుడల్లా బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటుంది. ‘మనిషికి రిలీఫ్ ఇచ్చేది శృంగారం మాత్రమే. అది లోటుగా ఉంటే ఏ పని సక్రమంగా చేయలేము’… అంటుంది ఈ బ్యూటీ.

మొన్నటికి మొన్న శృంగారం చెయ్యడంలో తప్పేముంది అంటూ కామెంట్స్ చేసి సంచలనం రేపిన టబు వాటిని ఈసారి మరింతగా విశ్లేషించింది. ‘అవును ఇందులో భయపడడానికి ఏమి లేదు మనిషికి శృంగారం చాలా అవసరం. అలా అని హద్దులు దాటి శృంగారంలో పాల్గొనాలి అని నేను చెప్పడం లేదు. 50 ఏళ్ళు వచ్చినా శృంగారపు సన్నివేశాల్లో నటిస్తున్నారు ఏంటి అని చాలా మంది నన్ను అడుగుతారు. శృంగారానికి వయసుతో సంబంధం లేదు. కామం అనేది అందరిలోనూ ప్రవహిస్తూ ఉంటుంది.

స్ట్రీలలో కూడా ఉంటుంది. అదేదో పెద్ద తప్పు అన్నట్టు కొంతమంది అతి చేస్తుంటారు.అది చాలా తప్పు. నాకు అన్ని రకాల పాత్రలు చెయ్యాలని ఉంటుంది. గీతలు గీసుకుని ఈ పాత్రలు మాత్రమే చెయ్యాలి అని నేను అనుకోవడం లేదు. బోల్డ్ పాత్రలు చెయ్యడం అనేది పెద్ద ఛాలెంజ్” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus