Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Tamanna: అందుకే అక్కడ సినిమాలు చేయడం మానేశానంటున్న తమన్నా..!

Tamanna: అందుకే అక్కడ సినిమాలు చేయడం మానేశానంటున్న తమన్నా..!

  • September 28, 2023 / 08:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: అందుకే అక్కడ సినిమాలు చేయడం మానేశానంటున్న తమన్నా..!

సౌత్‌లో విపరీతంగా పాపులారిటీ పొందిన తర్వాత నార్త్‌కు వెళ్లిన హీరోయిన్స్.. సౌత్ ఇండస్ట్రీ మీద కామెంట్స్ చేయడం కామన్‌గా మారిపోయింది. కొందరు హీరోయిన్స్ పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తే.. కొందరు మాత్రం నెగిటివ్‌గా కామెంట్ చేస్తారు. చాలావరకు బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తమ కెరీర్ ఎక్కడ ప్రారంభించామని మర్చిపోయి భామలు.. ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. అందులో కొంతవరకు నిజాలే అయినా ప్రేక్షకులు మాత్రం వాటిని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా సౌత్ పరిశ్రమపై చాలా ఘాటు వ్యాఖ్యలే చేసింది.

మిల్కీ బ్యూటీ తమన్నా ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినా.. తనకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమనే. ఆ తర్వాత మెల్లగా అన్ని పరిశ్రమలను కవర్ చేస్తూ వెళ్లింది. హిందీ, తమిళ చిత్రాల్లో కూడా నటించింది. హీరోయిన్‌గా పరిచయమయ్యి ఎన్నో ఏళ్లు అవుతున్నా కూడా తమన్నా క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ సీనియర్ హీరోలతో జోడీకడుతూ తన కెరీర్‌ను బిజీగా గడిపేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ..

అక్కడ పురుషాధిక్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటారకొన్ని కమర్షియల్ సినిమాల్లో నేను నా క్యారెక్టర్‌తో కనెక్ట్ అయ్యేదాన్ని కాదు. అందుకే మేకర్స్‌ను నా క్యారెక్టర్ తగ్గించమని కోరేదాన్ని. అలా చూసి చూసి మెల్లగా అలాంటి పాత్రలు చేయడమే మానేశాను. విషపూరితమైన పురుషాధిక్యతని సెలబ్రేట్ చేసుకొనే సినిమాల్లో భాగం కాకూడదని చేతనైన ప్రయత్నం చేస్తున్నా.’’ అని పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చింది. తమన్నా (Tamanna)  చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamannaah Bhatia

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

Tamannaah: తమన్నా డిమాండ్ ఇంకా తగ్గలేదుగా..!

Tamannaah: తమన్నా డిమాండ్ ఇంకా తగ్గలేదుగా..!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

17 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

17 hours ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

20 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

21 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

24 hours ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

1 hour ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

1 hour ago
Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

2 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

16 hours ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version