Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Trisha: హీరోయిన్ త్రిష ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Trisha: హీరోయిన్ త్రిష ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

  • October 31, 2023 / 09:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha: హీరోయిన్ త్రిష ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

సౌతిండియా స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పడి లేచే కెరటంలా కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది త్రిష. దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తోన్న త్రిష ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చకుంటూ ఫుల్ బిజీ షెడ్యూల్ గడుపుతుంది. ఇటీవల మణిరత్నం డైరెక్షన్లో రూపొందిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఆ సినిమాలో అందాల తార ఐశ్వర్యారాయ్ ఉన్నప్పటికీ త్రిష అందం ముందు తను తేలిపోయింది. ఏజ్ 40కి దగ్గరపడ్డా తన అందం రోజురోజుకు పెరిగిపోతుందేమో అన్నట్లుగా ఉంది. పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష కుందువై పాత్రలో అద్భుతంగా కనిపించింది. ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ తో కలిసి లియోలో నటించింది. దాదాపు కొన్నేళ్ల తర్వాత ఆయనతో జత కట్టింది. దసరా సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బంపర్ కలెక్షన్లు రాబట్టుతోంది.

ఈ సినిమాకు త్రిష రూ.4 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. వరుసగా సెకండ్ ఇన్నింగ్స్లో నటించిన రెండు సినిమాలు హిట్ కావడంతో తన రేటు అమాంతం పెంచేసిందని టాక్. ఇకపై ఒప్పుకోబోవు కొత్త ప్రాజెక్టులకు రూ.10 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం అజిత్ తో కలిసి నటిస్తున్న త్రిష పలు ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తద్వారా ఆమె నెలకు రూ.70 లక్షల వరకు సంపాదిస్తుంది.

ప్రస్తుతం త్రిష (Trisha) ఏడాదికి దాదాపు రూ.10 కోట్లకు పైగా సంపాదిస్తోంది. ఈ అమ్మడికి చెన్నైలో రూ.7 కోట్లు విలువ చేసే విలాసవంతమైన భవనం ఉందట. అలాగే హైదరాబాద్‌లో రూ.6 కోట్ల విలువైన ఇల్లు.. ఇక రూ.80 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్, రూ.75 లక్షల విలువైన బీఎండబ్ల్యూ 5 సిరీస్, రూ.60 లక్షల రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. ఇవి కాకుండా త్రిష ఇప్పటివరకు రూ.85 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Trisha

Also Read

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

related news

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

trending news

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

44 mins ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

3 hours ago
Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

3 hours ago
Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

4 hours ago
Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

5 hours ago

latest news

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

36 mins ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

56 mins ago
Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

1 hour ago
Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

3 hours ago
Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version