Vaani Kapoor: నాని బ్యూటీ వాణి కపూర్ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

  • October 4, 2023 / 01:54 PM IST

నాని బాలీవుడ్ మేకర్స్ తో చేసిన ‘ఆహా కళ్యాణం’ చిత్రం (‘బ్యాండ్ బజావో భారత్’ రీమేక్) ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది వాణీ క‌పూర్. ఈ మూవీలో అందంతో, అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.సినిమా ప్లాప్ కావడంతో తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. అడపా దడపా బాలీవుడ్లోనే నటిస్తూ వస్తోంది. తెలుగులో బాలయ్య సరసన నటించే ఛాన్స్ వస్తే ఈమె రిజెక్ట్ చేసింది. అఖండ చిత్రానికి ఈమెను హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నారు.

కానీ ఈమె వద్దనుకుంది.ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో ఈమె మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టైంది. ఒకవేళ ఈమె ఆ సినిమాలో నటించి ఉంటే.. టాలీవుడ్లో కూడా బిజీ అయ్యేది. ఇప్పటికీ ఈమె టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది అని వినికిడి.మరో పక్క సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఈమె (Vaani Kapoor) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus