నేచురల్ స్టార్ నాని హీరోగా ‘ఆహా కళ్యాణం’ అనే ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘యష్‌రాజ్ ఫిల్మ్స్’ నిర్మించింది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘బ్యాండ్ బజావో భారత్’ కు ఇది రీమేక్.ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది వాణీ కపూర్. ఆ మూవీలో అందంతో, అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా ప్లాప్ అవ్వడం వల్ల ఈమెకు టాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు రాలేదు.
అడపా దడపా బాలీవుడ్లోనే సినిమాలు చేసుకుంటుంది. సోషల్ మీడియాలో మాత్రం ఈమె హాట్ ఫోటోలు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి. ఈమె లేటెస్ట్ హాట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :