Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » Varalaxmi Sarathkumar: ముద్దులతో జయమ్మకు గుడ్ బై చెప్పిన సమంత?

Varalaxmi Sarathkumar: ముద్దులతో జయమ్మకు గుడ్ బై చెప్పిన సమంత?

  • June 27, 2022 / 07:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi Sarathkumar: ముద్దులతో జయమ్మకు గుడ్ బై చెప్పిన సమంత?

గత ఏడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం క్రాక్. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు నటి వరలక్ష్మి శరత్ కుమార్ పరిచయమయ్యారు. జయమ్మ పాత్రలో అందరినీ సందడి చేసిన ఈమె మొదటి సినిమాతోనే తెలుగులో ఎంతో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈమెకు తెలుగు సినిమా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాకు తెరకెక్కుతోన్న యశోద సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇందులో ఈమె పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటూ చివరిదశ షూటింగ్ కు చేరుకుంది.అయితే ఈ సినిమాలో వరలక్ష్మీ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఈమె యశోద సినిమాకు గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.

ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. యశోద టీమ్ కి థాంక్స్.. నా షూటింగ్ పూర్తయింది. మీ అందరితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు ఈ సినిమాని వెండితెరపై చూడటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇలా ఈ సినిమా యూనిట్ గురించి ఈమె ఎమోషనల్ పోస్ట్ చేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.

ఈ క్రమంలోని చిత్రబృందం మొత్తం తనకు మాత్రం ఏకంగా ముద్దులు పెడుతూ యశోద సినిమా సెట్ నుంచి తనకు గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుందని తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే సమంత నటించిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Sivalenka Krishna Prasad
  • #Sri Devi Movies banner
  • #Varalakshmi Sarathkumar
  • #Yashoda

Also Read

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

related news

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

trending news

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

27 mins ago
Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 hours ago
Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

15 hours ago
Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

18 hours ago
Tollywood: యంగ్ హీరో భాగోతం..ఆ దర్శకులందరూ బాధితులే

Tollywood: యంగ్ హీరో భాగోతం..ఆ దర్శకులందరూ బాధితులే

20 hours ago
Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

20 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version