బాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ హిట్ మిషీన్ అంటున్న దినేష్ విజన్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన తాజా చిత్రం “థామా”. ఈ సినిమాతో రష్మిక మందన్న హీరోయిన్ గా బాలీవుడ్ కి పరిచయం అయ్యింది. స్త్రీ యూనివర్స్ లో ఇంటర్ లింక్ చేసిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 21 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మిస్టికల్ సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలిగింది? తెలుగు వెర్షన్ ఎలా ఉంది? అనేది […]