Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నెగిటివ్ షేడ్స్ లో అదితి .. ఇదేమి ‘వి’చిత్రం..!

నెగిటివ్ షేడ్స్ లో అదితి .. ఇదేమి ‘వి’చిత్రం..!

  • April 7, 2020 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెగిటివ్ షేడ్స్ లో అదితి .. ఇదేమి ‘వి’చిత్రం..!

విభిన్న చిత్రాల తెరకెక్కించే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని – సుధీర్ బాబు ప్రధాన పాత్రధారులుగా ‘వి’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. అదితీరావు హైదరీ – నివేద థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మార్చి 25న విడుదల చెయ్యాలని నిర్మాత దిల్ రాజు భావించారు. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల విడుదల వాయిదా పడింది. ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించగా, నాని ఓ సీరియల్ కిల్లర్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.

విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది కాబట్టి.. ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. అయితే సడన్ గా సినిమా వాయిదా పడటంతో అందరూ నిరాశ చెందారు. ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో అదితీరావు పాత్ర గురించి ఓ ఆసక్తి కరమైన అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర కూడా నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా వుంటుందనే టాక్ వినిపిస్తుంది. ఆమె పాత్ర ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసాడట దర్శకుడు ఇంద్రగంటి.

Nani's V Movie Postponed1

నాని పాత్ర తర్వాత అదితి పాత్ర కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఏకంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల కోసం ఇంద్రగంటి డిజైన్ చేసాడు అని సుధీర్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం పై ఆసక్తి మరింతగా పెరిగింది. ఇక ‘అష్టా చమ్మా’ ‘జెంటిల్మేన్’ వంటి సూపర్ హిట్ ల తర్వాత నాని, ఇంద్రగంటి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం కాబట్టి కూడా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Rao Hydari
  • #Amith trivedi
  • #Dil Raju
  • #Director indraganti Mohan Krishna
  • #Nani

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

trending news

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

8 hours ago
Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

21 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

21 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

22 hours ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

3 hours ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

5 hours ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

6 hours ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

9 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version