Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Nayanthara: నయనతార కొత్త సినిమా… ఇన్నేళ్ల తర్వాత కొత్తగా వస్తున్నారు!

Nayanthara: నయనతార కొత్త సినిమా… ఇన్నేళ్ల తర్వాత కొత్తగా వస్తున్నారు!

  • March 28, 2024 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: నయనతార కొత్త సినిమా… ఇన్నేళ్ల తర్వాత కొత్తగా వస్తున్నారు!

సౌత్‌ సినిమా పరిశ్రమలో సూపర్‌ స్టార్‌ హీరోయిన్‌ అంటే… నయనతార (Nayanthara) పేరు ఒక్కటే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమలో అలాంటి ధైర్యవంతమైన సినిమాలు చేస్తున్న ఏకైక నాయిక ఆమెనే. ఇటీవల కొన్ని కమర్షియల్‌ సినిమాలూ చేస్తున్న ఆమె మళ్లీ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాకు సిద్ధమవుతున్నారు. అది కూడా దశాబ్దానికిపైగా సినిమాలకు దూరంగా ఉన్న ఓ దర్శకుడితో చేస్తున్నారు అని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చేస్తుందని సమాచారం. ఇటీవల పాన్‌ ఇండియా సినిమా షా రుఖ్‌ ఖాన్‌ ‘జవాన్‌’ (Jawan) సినిమాతో ప్రేక్షకుల్ని అలరించింది నయనతార.

ఆ సినిమాతోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె… అక్కడి ప్రేక్షకుల్ని కూడా తనవైపు తిప్పేసుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో జోరు చూపిస్తున్న నయన్‌… ఇప్పుడు నాయికా ప్రాధాన్యమైన సినిమాలో నటించడానికి ఓకే చేసిందట. తమిళంలో ‘సుబ్రమణ్యపురం’ అనే సినిమా తీసిన శశి కుమార్‌ (SasiKumar) గుర్తున్నారా? ఆయనే ఈ సినిమాకు డైరక్టర్‌ అట. లేడీ ఓరియెంటెడ్‌ జోనర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరోసారి నయన్‌లోని సూపర్‌ స్టార్‌ని చూపించేలా ఉంటుంది అని చెబుతున్నారు.

‘సుబ్రమణ్యపురం’ సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించారు శశి. ఆ తర్వాత 2010లో ‘ఈసన్‌’ అనే సినిమా చేశారు. ఆ తర్వాత మళ్లీ మెగా ఫోన్‌ పట్టలేదు. మళ్లీ ఇప్పుడు అంటే… 14 ఏళ్ల తర్వాత కెప్టెన్‌ అవతారం ఎత్తబోతున్నారు. నయన్‌కు ఇప్పటికే కథ నెరేట్‌ చేశారని, ఆమె కూడా ఆసక్తిగానే ఉన్నారని సమాచారం. ‘అన్నపూరణి: ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ (Annapoorani: The Goddess of Food) సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శలు పాలైంద నయన్‌. సినిమా కథలోని కొన్ని అంశాలే దానికి కారణం.

ఇప్పుడు ఆమె చేతిలో ‘టెస్ట్‌’, ‘మనన్న్‌గాటి సిన్స్‌ 1960’ సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇప్పుడు శశి కుమార్‌ సినిమా ఓకే అయ్యింది అంటున్నారు. అయితే ఇవేవీ అగ్ర హీరోల సినిమాలు కాకపోవడం గమనార్హం.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanthara
  • #Sasikumar

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

5 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

6 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

7 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

8 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version