Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

  • June 28, 2025 / 02:56 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

మోహన్ బాబు (Mohan Babu) ని ఒకానొక టైంలో ప్లాపులు వెంటాడాయి. సొంత బ్యానర్లో తీసిన సినిమాలు నిరాశపరిచాయి. ఇక నిర్మాణ సంస్థ ఆపేస్తారనే ప్రచారం కూడా నడిచింది. అలాంటి టైంలో స్నేహితుడు రజినీకాంత్ (Rajinikanth) సలహా మేరకు తమిళ సినిమా ‘నట్టమై’ రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశారు. ఆ టైంలో మోహన్ బాబు ఉన్నదంతా పెట్టి.. ఆ సినిమాని నిర్మించడం జరిగింది.

Manchu Vishnu

రజినీకాంత్ (Rajinikanth) కూడా ఓ గెస్ట్ రోల్ చేశారు. అక్కడితో అయిపోలేదు. అదే టైంలో ఓ పెద్ద హీరో సినిమాకి పోటీగా ‘పెదరాయుడు’ని దింపారు. ఇది చిన్న రిస్క్ కాదు. తేడా వస్తే ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. అలాంటి రిస్క్ చేశారు మోహన్ బాబు…! అయితే దేవుడి దయ… ‘పెదరాయుడు’ కంటెంట్ ప్రేక్షకులను అలరించడంతో సినిమా పెద్ద హిట్ అయ్యింది. కాదు కాదు ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మారుమూల గ్రామాల్లో కూడా ఆ సినిమా భారీ వసూళ్లు సాధించింది. కొన్ని దశాబ్దాల పాటు గుర్తుంచుకునే సినిమాగా కూడా ‘పెదరాయుడు’ నిలిచింది.

peddharayudu and kannappa2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 2 Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 4 Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

సరిగ్గా 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు (Manchu Vishnu)కూడా ఇలాంటి సాహసమే చేశాడు. అదే ‘కన్నప్ప’ (Kannappa). ఈ సినిమా కోసం దాదాపు రూ.200 కోట్లు బడ్జెట్ పెట్టాడు. ఆల్మోస్ట్ తనకు ఉన్నదంతా పెట్టేశాడు అనే చెప్పాలి. సినిమాలో స్టార్స్ ఉన్నా కంటెంట్ బాగోకపోతే… జనాలు థియేటర్ కి రాని రోజులివి. మరోపక్క సోషల్ మీడియాలో ఓ మాదిరిగా ఉన్న సినిమాని కొంతమంది బ్రతకనివ్వకుండా చంపేస్తున్న రోజులు కూడా..! ఇలాంటి టైంలో మంచు విష్ణు (Manchu Vishnu) చేసింది చిన్నపాటి రిస్క్ కాదు. అయినప్పటికీ ‘కన్నప్ప’ (Kannappa) తొలి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Mohan Babu Gives Vishnu Manchu's Health update

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతూ థియేటర్ నుండి బయటకు వచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ అందరికీ కనెక్ట్ అయ్యింది. మేకర్స్ కి ఇంతకంటే కావాల్సింది ఏముంది. కలెక్షన్స్ రూపంలో ఎన్ని వందల కోట్లు వచ్చినా.. జనాలు కంటెంట్ కి కనెక్ట్ అయ్యి ఇచ్చే ప్రశంసలు చాలా విలువైనవి. అవి ‘కన్నప్ప’ (Kannappa) సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచు విష్ణు (Manchu Vishnu) కెరీర్లో భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Rajinikanth

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

16 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

21 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

22 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

3 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

4 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

20 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

20 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version