Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

  • August 23, 2025 / 12:50 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ‘కన్నప్ప’ చిత్రాన్ని తీశానని మంచు విష్ణు ప్రచారం చేసుకున్నాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి స్టార్స్ నటించారు కాబట్టి.. బడ్జెట్ అవుతుందని అంతా నమ్మారు. కమర్షియల్ గా ఈ సినిమా ఎలా ఆడింది అనేది పక్కన పెట్టేస్తే.. ‘కన్నప్ప’ తో మంచు విష్ణు మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అనేది వాస్తవం. నటుడిగా కూడా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు అనేది కూడా వాస్తవం.

Manchu Vishnu

సో మంచు విష్ణుని హీరోగా పెట్టి సినిమాలు చేయడానికి కూడా నిర్మాతలు రెడీగానే ఉన్నారు. కానీ మొదటి నుండి మంచు విష్ణు ఎందుకో వేరే ప్రొడక్షన్ హౌస్లలో సినిమాలు ఎక్కువగా చేయదు. ‘ఢీ’ తీసేస్తే వేరే బ్యానర్లలో మంచు విష్ణు ఎక్కువగా సినిమాలు చేసింది లేదు. దానికి కారణాలు ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు. ఇదిలా ఉంటే.. ‘కన్నప్ప’ తర్వాత మంచు విష్ణు ఏ ప్రాజెక్టు చేస్తాడు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

gst rides on manchu vishnu office2
ఈ క్రమంలో ‘మైక్రో’ ప్రాజెక్టులు చేయడానికి అతను రెడీ అయినట్టు ఇటీవల ప్రకటించాడు. ఏదో ఒక పాపులర్ పాత్రను తీసుకుని కొన్ని నిమిషాల నిడివి అంటే.. మొత్తంగా 7 నుండి 10 నిమిషాల నిడివితో స్టోరీస్ చేయడం వంటివి అనమాట. ఇలాంటి వాటి కోసం వంద కోట్లు పెట్టుబడి పెట్టడానికి రెడీ అని మంచు విష్ణు వెల్లడించడం జరిగింది. ఏదో గ్రాఫిక్స్ తో చుట్టేయడం అని కాకుండా క్వాలిటీతో కూడిన విజువల్స్ తో కంటెంట్ డెలివరీ చేయాలనేది మంచు విష్ణు ఆలోచన అని తెలిపారు. అయితే వీటికి బడ్జెట్ కూడా ఎక్కువగానే పెట్టాల్సి ఉంటుందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఆలోచన ప్రాక్టికల్ గా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #100 crores
  • #Kannappa
  • #manchu vishnu
  • #Tollywood
  • #Vishnu Manchu

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

related news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

9 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

13 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

13 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

1 day ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

5 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

5 hours ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

6 hours ago
RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

9 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version