Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Prabhas, Anushka: ఏఐ పనితనం.. ప్రభాస్ భార్య, పాప ఫోటో వైరల్

Prabhas, Anushka: ఏఐ పనితనం.. ప్రభాస్ భార్య, పాప ఫోటో వైరల్

  • October 6, 2023 / 08:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Anushka: ఏఐ పనితనం.. ప్రభాస్ భార్య, పాప ఫోటో వైరల్

ప్రభాస్ పెళ్లి అనేది ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయిపోయింది. ఒకప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి తెలుగు మీడియా మాత్రమే కథనాలు రాసుకొచ్చేది. కానీ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగింది. నార్త్ లో కూడా ప్రభాస్ కి అక్కడి స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ఏర్పడింది. దాని వల్ల ప్రభాస్ పర్సనల్ లైఫ్ పై కూడా అక్కడి మీడియా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి విషయంలో అనేక కథనాలు అక్కడి నుండే పుట్టుకొస్తున్నాయి.

అనుష్క,కృతి సనన్ లతో ప్రభాస్ ప్రేమలో ఉన్నట్లు ఎక్కువగా ప్రచారం చేసింది నార్త్ మీడియానే..! సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే.. అసలు ప్రభాస్ పెళ్లి విషయంలో క్లారిటీ ఏమైనా వచ్చిందా? 2011 ‘మిస్టర్ పర్ఫెక్ట్’ టైం నుండి ఈ ప్రశ్న అందరిలోనూ ఉంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పెళ్లిచేసుకుంటాడు అని కృష్ణంరాజు చెబుతూ వచ్చారు. అది జరగలేదు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ‘సినిమాలు ఎలా ఉన్నా.. ముందు పెళ్లి చేసుకో అన్నా’ అంటూ ప్రభాస్ అభిమానులే కామెంట్లు పెడుతూ ఆ టాపిక్ ని ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తున్నా ప్రభాస్..

పట్టించుకోవడం లేదు. అందుకే అనుకుంట.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ (AI) టెక్నాలజీ ట్రెండ్ నడుస్తున్న సందర్భంగా.. అభిమానులే ప్రభాస్ కి పెళ్లి చేసేశారు. ఓ పాప కూడా పుట్టినట్టు ఫోటోలు సృష్టించారు. అవును ప్రభనుష్క( ప్రభాస్- అనుష్క – #PRABHANUSHKA ) పేరుతో ప్రభాస్ – అనుష్క పెళ్లి చేసుకున్నట్టు, వారికి ఓ పాప ఉన్నట్టు ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. అవైతే చాలా నేచురల్ గా ఉన్నాయి. నిజంగా ప్రభాస్ పెళ్లి చేసుకున్న ఫీలింగ్ ని కలిగిస్తున్నాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Prabhas

Also Read

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

related news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

trending news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

3 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

4 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

13 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

14 hours ago
Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

23 hours ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version