Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

  • December 15, 2025 / 05:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

తండ్రి ఎలా ఉంటాడో తనకు తెలీదు అంటూ ఓ నటి చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. సీనియర్ నటి లక్ష్మీ అందరికీ సుపరిచితమే. ఆమె 3 పెళ్లిళ్లు చేసుకుంది. ముందుగా భాస్కరన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ 5 ఏళ్లకే అతనితో విడిపోయింది. ఈ జంటకి ఐశ్వర్య భాస్కరన్ సంతానం. ఆమె ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ ‘నాని’ ‘ధైర్యం’ వంటి సినిమాల్లో నటించారు.

Aishwariyaa Bhaskaran

గతంలో ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య తన తండ్రి గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది.ఐశ్వర్య మాట్లాడుతూ.. “నాకు 19 ఏళ్ళ వయసొచ్చాక మొదటిసారి నా తండ్రిని కలుసుకున్నాను. ఆయన ఎలా ఉంటారో తెలీకుండానే నా బాల్యం గడిచిపోయింది. కనీసం ఆయన ఫోటో చూసినట్టు కూడా నాకు గుర్తులేదు. నా బర్త్ సర్టిఫికేట్‌లో నా తండ్రి పేరు ఉంది. కానీ ఆయన ఎలా ఉంటారో నాకు తెలీదు.

aishwarya bhaskaran

కచ్చితంగా ఆయన్ని కలుసుకోవాలనే ఆశ నాకు ఉంటుంది కదా.! నేను కూడా అలాగే పరితపించాను…ప్రయత్నించాను. అయితే కోయంబత్తూరులో ఇన్సూరెన్స్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ ఎంప్లాయ్ నా తండ్రి ఆచూకీ తెలిపింది. ఆమె నా ఇంటర్వ్యూలు చూసి “మీ నాన్నగారి దగ్గరే నేను పనిచేస్తున్నాను. చాలా మంచి వ్యక్తి ఆయన. అతని నంబర్ మీకు పంపుతున్నాను. మీరు ఫోన్ చేసి కలిస్తే.. నేను చాలా సంతోషిస్తాను” అంటూ ఆమె నాకు తెలిపింది.

తర్వాత నేను నా తండ్రికి ఫోన్ చేసి మాట్లాడి, ఆ తర్వాత కలుసుకున్నాను. నా అసలు పేరు శాంతమీన. మా అక్క మీన పేరు కలిసేలా నాకు ఈ పేరు పెట్టారు. కానీ నేను పుట్టకముందే ఆమె ఫ్రాన్స్‌లో మరణించింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నా పేరు ఐశ్వర్యగా నా తల్లి లక్ష్మీ మార్చారు” అంటూ చెప్పుకొచ్చింది.

2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Aishwariyaa Bhaskaran
  • #Aishwariyaa Bhaskaran
  • #bhaskaran
  • #Lakshmi
  • #Tollywood

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

11 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

11 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

12 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

14 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

16 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

10 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

11 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

12 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

15 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version