Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » దీపావ‌ళి శుభాకాంక్ష‌ల‌తో `ఐశ్వర్యా ఛాలెంజ్` ట్రైల‌ర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్‌!

దీపావ‌ళి శుభాకాంక్ష‌ల‌తో `ఐశ్వర్యా ఛాలెంజ్` ట్రైల‌ర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్‌!

  • November 11, 2020 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దీపావ‌ళి శుభాకాంక్ష‌ల‌తో `ఐశ్వర్యా ఛాలెంజ్` ట్రైల‌ర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్‌!

వరల్డ్ ఫేమస్ లవర్, కౌసల్య కృష్ణ మూర్తి వంటి చిత్రాలతో న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం ‘ మరియు రాజమౌళి గారి RRR లో జాయిన్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ నటించి పూర్తిగా మలేసియాలో రూపొందించిన ఈ చిత్రాన0 `ఐశ్వర్యా ఛాలెంజ్` పేరుతో త్వరలో విడుద‌ల‌చేస్తున్నారు. అభినయ్..సుమన్ శెట్టి తదితరులు కీల‌క పాత్ర‌ల‌లో నటించారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన `ఐశ్వర్యా ఛాలెంజ్`ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా దీపావ‌ళి కానుక‌గా రామ్‌గోపాల్ వ‌ర్మ బ్లెసింగ్స్‌తో ట్రైల‌ర్‌ని డిజిట‌ల్ మాధ్య‌మంలో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. ఈ సంద‌ర్భంగా..

నిర్మాణ, నిర్వహణ వెల్లూరు మధుబాబు మాట్లాడుతూ.. నన్ను నమ్మి రెండో సినిమాకు నిర్మాణ నిర్వహణ గా అవకాశం ఇచ్చిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ఎప్ప‌టికీ రుణపడి ఉంటాను. ఆయనతో నా అనుభంధం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. పాత్రికేయుడుగా చిరపరిచయం ఉన్న ధీరజ్ అప్పాజీ గారు ఈ చిత్రానికి మాటలు వ్రాసారు. సౌండ్ ఇంజినీర్ నాగేశ్వరరావు గారు అద్భుతమైన నిర్మాణ అనంతర కార్యక్రమాలు నిర్వహించారు. రచ్చ రవి..జబర్దస్త్ రవి తన వాయిస్ ని ఇచ్చారు.పాటలు.రాజు .హర్ష.మోహనరావు, ఐశ్వర్యా తదితరులు పాడారు. సినిమా చూశాను చాలా బాగా వచ్చింది, ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది“ఆహా ఊర్వశి ATT ల ద్వారా కూడా విడుదలకు సన్నాహాలు చేస్తున్న అన్నారు.

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Aishwarya Rajesh
  • #Actress Aishwarya Rajesh
  • #Aishwarya Challenge Movie
  • #Aishwarya Rajesh

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

12 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

24 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version