Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Aishwarya, Dhanush: డివోర్స్‌పై తొలిసారి స్పందించిన ఐశ్వర్య!

Aishwarya, Dhanush: డివోర్స్‌పై తొలిసారి స్పందించిన ఐశ్వర్య!

  • February 18, 2022 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya, Dhanush: డివోర్స్‌పై తొలిసారి స్పందించిన ఐశ్వర్య!

18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ ఇటీవల ధనుష్‌, ఐశ్వర్య విడాకులు అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. కారణాలు చెప్పకపోయినా… చాలా కాలంగా ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలే విడాకులకు కారణమని వార్తలొస్తున్నాయి. విడాకులు అనౌన్స్‌ చేసిన సమయంలో ఇద్దరూ ఒకే హోటల్‌లో ఉన్నారని, సినిమాల కోసమే వచ్చారని కూడా చెప్పారు. ఇవన్నీ బయట మాటలే… ఇటు ఐశ్వర్య కానీ, అటు ధనుష్‌ కానీ ఎక్కడా స్పందించలేదు. తాజాగా ఐశ్వర్య మాటలు అయితే తాజాగా వైరల్‌ అవుతున్నాయి. ఓ మీడియా సంస్థతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం.

Click Here To Watch

జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికీ ఆటుపోట్లు ఎదురవుయి. వాటిని తప్పకుండా ఎదురుకోవాల్సిందే అంటూ ఐశ్వర్యా కామెంట్‌ చేశారు. ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ అని, ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడమని ఐశ్వర్య చెప్పుకొచ్చారు. అలాగే ప్రేమ ఏ ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదని కూడా వివరించారు. నేను ఎదిగేకొద్దీ నా మనసులో ప్రేమ నిర్వచనం మారుతూ వచ్చిందన్న ఐశ్వర్య… ప్రస్తుతం నేను నా తల్లిదండ్రులను, నా పిల్లలను ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చింది.

ప్రేమ ఏ ఒక్క వ్యక్తితో ఆగిపోదని కూడా అన్నారామె. జీవితం గురించి మాట్లాడినట్లు ఐశ్వర్య ఇవన్నీ చెప్పింది తప్ప ఎక్కడా ధనుష్ ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో ఐశ్వర్య – దనుష్‌ మళ్లీ కలుస్తారు అంటూ గత కొద్ది రోజులుగా వస్తున్న మాటలు… మాటలేగానే మిగిలిపోతాయి అంటున్నారు నెటిజన్లు. ఇరు పక్షాల కుటుంబ సభ్యులు కూడా కలిపే ప్రయత్నాలు విరమించుకున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడు ఐశ్వర్య మాటలు అలానే ఉన్నాయి.

2000వ సంవత్సరంలో ఐశ్వర్య – ధనుష్‌ తొలిసారి కలిశారు. ఆ తర్వాత ప్రేమికులుగా మారి 2004లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత 18 ఏళ్లకు అంటే 2022లో విడాకులు అనౌన్స్‌ చేశారు. వీరికి యాత్ర, లింగ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల యాత్రతో ధనుష్‌ హాలీడే ట్రిప్‌కి వెళ్లిన విషయం తెలిసిందే.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #Dhanush
  • #Dhanush Aishwarya

Also Read

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

trending news

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

4 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

7 hours ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

8 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version