Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Aishwarya Rajesh: నేనలా అనలేదు అంటూ ఐశ్వర్య క్లారిటీ… రియాక్ట్‌ అయిన రష్మిక

Aishwarya Rajesh: నేనలా అనలేదు అంటూ ఐశ్వర్య క్లారిటీ… రియాక్ట్‌ అయిన రష్మిక

  • May 20, 2023 / 01:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya Rajesh: నేనలా అనలేదు అంటూ ఐశ్వర్య క్లారిటీ… రియాక్ట్‌ అయిన రష్మిక

ఐశ్వర్య వర్సెస్‌ రష్మిక… గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఈ చర్చ జరుగుతూనే ఉంది. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్ర తానైతే ఇంకా బాగా చేసేదానిని అని ఐశ్వర్య అన్నట్లు ఆ చర్చలో మాట్లాడుకుంటున్నారు. దీంతో అసలు జరిగింది ఏంటి? నిజంగానే ఆమె అలానే అన్నారా? అనేది అర్థం కాని విషయం. అయితే ఈ విషయంలో చర్చ ఎక్కువై ఇబ్బంది కలిగే పరిస్థితి తలెత్తేలా ఉందని ఐశ్వర్య స్పందించారు. దానికి రష్మిక కూడా రియాక్ట్‌ అయ్యింది.

తెలుగులో సినిమాలు చేసినా, తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్‌గా స్థిరపడింది ఐశ్వర్య రాజేష్. టాలీవుడ్‌లో కమర్షియల్‌ బ్రేక్ అందుకోలేకపోయింది. ఇప్పుడు తమిళంలో ‘ఫర్హానా’గా ఇటీవలే వచ్చింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఐశ్వర్య అన్న మాటలు కొన్ని వివాదానికి దారి తీశాయి. ‘పుష్ప’ సినిమాలో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్రను తను ఇంకా బాగా చేసేదానిని అని చెప్పింది. అయితే కామెంట్ రష్మిక ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. దీనిపై ఐశ్వర్య స్పందిస్తూ… తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఇంటర్వ్యూలో తెలుగులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారనే ప్రశ్నకు బదులిచ్చానని, అంతేకానీ ఎవరినీ తక్కువ చేసి చూపించడం నా ఉద్దేశం కాదని చెప్పుకొచ్చింది. నాకు నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా ఇక్కడ కూడా సినిమాలు చేస్తానని చెప్పే ప్రయత్నంలో ఉదాహరణగా ‘పుష్ప’ సినిమాలోని శ్రీవల్లి పాత్ర గురించి ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చింది. అలాంటి పాత్రలకు తాను సరిపోతానని చెప్పడమే తన ఉద్దేశమని చెప్పింది. అయితే, దురదృష్టవశాత్తు తన స్టేట్‌మెంట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పింది.

ఐశ్వర్య (Aishwarya Rajesh) వివరణపై రష్మిక కూడా స్పందించింది. ‘‘నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నువ్వు ఈ విషయంలో ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీపై నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి. అవి ఎప్పటికీ ఇలానే ఉంటాయి. నీ ‘ఫర్హానా’ సినిమా చాలా బాగుంది. ఆల్‌ ది బెస్ట్‌’’ అని రష్మిక అంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Aishwarya Rajesh
  • #Actress Rashmika Mandanna
  • #Aishwarya
  • #Aishwarya Rajesh
  • #Rashmika

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

20 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

21 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

22 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version