Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Aishwarya, Dhanush: ఐశ్వర్య విడాకుల మేటర్ ను రజినీ లైట్ తీసుకున్నాడట..!

Aishwarya, Dhanush: ఐశ్వర్య విడాకుల మేటర్ ను రజినీ లైట్ తీసుకున్నాడట..!

  • February 16, 2022 / 04:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya, Dhanush: ఐశ్వర్య విడాకుల మేటర్ ను రజినీ లైట్ తీసుకున్నాడట..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకోబోతున్నట్టు గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజుకి ఆ ప్రకటన వచ్చి నెల రోజులు పూర్తికావొస్తోంది. కానీ వాళ్ళ విడాకుల ప్రాసెస్ ఇంకా ముందుకు జరగలేదు అని చెన్నై మీడియా వర్గాల మొన్నామధ్య చెప్పుకొచ్చాయి. దీనికి ప్రధాన కారణం… రజినీకాంత్ ఇద్దరికీ నచ్చచెప్పి తిరిగి కలిపే ప్రయత్నాలు చేయడమే అని వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదనేది తాజా సమాచారం.

Click Here To Watch

తన కూతురు తీసుకున్న నిర్ణయానికి రజినీ కాంత్ అడ్డుచెప్పలేదట.’నీ ఇష్టప్రకారమే కానివ్వు’ అని ఓ మాట చెప్పేసి ఆయన సైడ్ అయిపోయారట. అయితే కొన్ని కారణాల వలన వీళ్ళ విడాకుల ప్రాసెస్ ఆలస్యం అవుతుందని వినికిడి. అయితే రజినీ తన కూతురు కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనే డిస్కషన్లు కూడా ఇప్పుడు మొదలయ్యాయి. నిజానికి రజినీ గత 6 ఏళ్ళుగా వీళ్ళ కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తూ వచ్చారట.

ఆయన పట్టు వల్లనే ఇన్నాళ్ళ పాటు వాళ్ళు కలిసున్నారని తెలుస్తుంది. మొన్న వాలెంటైన్స్ డే రోజున “ప్రేమ అనేది ఒక వ్యక్తితో ముడిపడేదే కాదు. నేను మా నాన్నని ప్రేమిస్తా. మా అమ్మని ప్రేమిస్తా. నా ఇద్దరు కొడుకుల్ని ప్రేమిస్తా. ప్రేమ అనేది వయసుతో పాటు, మనం పరిణితి చెందేదాన్ని ఆధారపడి ఉంటుంది” అంటూ ఐశ్వర్య తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.దీనిని బట్టి.. ఐశ్వర్య-ధనుష్ లు కలిసేది లేదని స్పష్టమవుతుంది.

ధనుష్ అయితే ఇప్పుడు కోలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. అక్కడ సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న హీరో కాబట్టి.. ఇతనితో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు ఎగబడుతుంటారు. తెలుగులో కూడా శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి వంటి దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. అతని కెరీర్ కు మాత్రం ఢోకా లేదు. ఐశ్వర్య మాత్రం తన తండ్రి సినిమాలకి సంబంధించిన పనుల్ని చూసుకుంటూ వస్తోంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #Dhanush
  • #Rajinikanth

Also Read

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

trending news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

44 mins ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

1 hour ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

4 hours ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

5 hours ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

23 hours ago

latest news

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

5 hours ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

5 hours ago
Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

5 hours ago
Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

5 hours ago
AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version