Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అయ్యప్పన్ రీమేక్ లో కోలీవుడ్ భామ!

అయ్యప్పన్ రీమేక్ లో కోలీవుడ్ భామ!

  • November 3, 2020 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అయ్యప్పన్ రీమేక్ లో కోలీవుడ్ భామ!

తెలుగమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్యా రాజేష్. ఈమె ఒకప్పటి హీరో రాజేష్ కూతురు. అలానే హాస్యనటి శ్రీలక్ష్మీకి మేనకోడలు అవుతుంది. ఈ బ్యూటీ తమిళ చిత్రాలతో కెరీర్ మొదలుపెట్టింది. మెల్లగా తెలుగులో కూడా అవకాశాలు దక్కించుకుంది. టాలీవుడ్ ఆమె చివరిగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతగా తన నటనతో మెప్పించింది. ఇప్పుడు ఈమెకి టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని టాక్.

రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో గిరిజన యువతి పాత్ర కోసం ఐశ్వర్యని తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ‘అయ్యప్పన్ కోషియుమ్’ రీమేక్ లో కూడా ఐశ్వర్యని తీసుకోబోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఈ రీమేక్ ను సాగర్ చంద్ర డైరెక్ట్ చేయబోతున్నారు. కథ ప్రకారం సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్ర కోసం హీరోయిన్ ను వెతుకుతున్నారు. అయితే ఈ పాత్ర తెరపై ఎక్కువసేపు కనిపించదు.

కేవలం మూడు, నాలుగు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ సన్నివేశాలు ఎంతో ఎమోషనల్ గా ఉంటాయి. ఈ పాత్రకు ఐశ్వర్య అయితే న్యాయం చేస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఓకే చెప్పే అవకాశాలు ఉన్నా.. పాత్ర నిడివి తక్కువ కాబట్టి.. ఈ విషయంలో ఐశ్వర్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Aishwarya Rajesh
  • #Aishwarya Rajesh
  • #Ayyappanum Koshiyum
  • #pawan kalyan
  • #Sagar Chandra

Also Read

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

related news

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

1 hour ago
Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

7 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

8 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

14 hours ago

latest news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

44 mins ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

3 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

4 hours ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

5 hours ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version