Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ప్రభాస్, అజయ్ భూపతికి మధ్య అనుబంధం ఏమిటి?

ప్రభాస్, అజయ్ భూపతికి మధ్య అనుబంధం ఏమిటి?

  • July 23, 2018 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్, అజయ్ భూపతికి మధ్య అనుబంధం ఏమిటి?

ఒక్క సినిమాతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన డైరక్టర్ అజయ్ భూపతి. అతని దర్శకత్వంలో తెరకెక్కిన “ఆర్ ఎక్స్ 100” సినిమాకు నెగిటివ్ ఎండింగ్ ఉన్నప్పటికీ.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా చేసిన అజయ్.. అతనిలా తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు. ఈ సినిమా షేర్స్, గ్రాస్ లెక్కలు హంగామా చేస్తుంటే.. మరో న్యూస్ వైరల్ అవుతోంది. అదే ప్రభాస్ కు అజయ్ భూపతి ఏమవుతారు?. ఈ ప్రశ్న ను ముందుగా వర్మ సంధించారు. దీంతో పెద్ద చర్చ మొదలయింది. రీసెర్చ్ ప్రారంభమయింది. ఈ విషయం అజయ్ భూపతి వద్దకు వెళ్లడంతో అతను క్లారిటీ ఇచ్చారు.

“ప్రభాస్ నాకు దూరపు చుట్టం అవుతారు. నా కజిన్ వైఫ్.. ప్రభాస్ బంధువు. అలా మాకు బంధుత్వం కలిసింది. అంతకుమించి ఏమీ లేదు.” అని స్పష్టం చేశారు. తాను ఇంత వరకు ప్రభాస్ ను కలవనే లేదని.. త్వరలోనే కలుస్తానని అజయ్ చెప్పారు. “ఆర్ ఎక్స్ 100 ” సినిమాకి ముందు అజయ్ భూపతి పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ సినిమా కలక్షన్ల వర్షం కురిపించడంతో అతనితో సినిమా చేయాలనీ నిర్మాతలు ఆశపడుతున్నారు. యువ హీరోలు కూడా అజయ్ దర్శకత్వంలో నటించడానికి ఉత్సాహంగా ఉన్నారు. మరి ఏ హీరోతో అతను సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Bhupathi
  • #Prabhas
  • #RX 100 Director Ajay Bhupathi

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 seconds ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

18 mins ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

29 mins ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

53 mins ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

20 hours ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

20 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

22 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

23 hours ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version