Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » జూన్ 7న అజయ్ “స్పెషల్” – ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ గ్రాండ్ రిలీజ్

జూన్ 7న అజయ్ “స్పెషల్” – ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ గ్రాండ్ రిలీజ్

  • May 7, 2019 / 04:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జూన్ 7న అజయ్ “స్పెషల్” – ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ గ్రాండ్ రిలీజ్

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడులో ప్రతి నాయకుడిగా నటించి అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకొని, పలు చిత్రాల్లో హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు అజయ్. ఇక ఇప్పుడు ఓ అద్భుతమైన స్టోరీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్న స్పెషల్ చిత్రంలో ముఖ్య భూమిక పోషించారు. ఇది ఒక మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒకమ్మాయి లవ్ చేసి వదిలేస్తుంది. చీట్ చేస్తుంది. ఆ అమ్మాయి అలా అతన్ని చీట్ చేయడానికి కారణమైన వాళ్లమీద ఈ మైండ్ రీడర్ రివెంజ్ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్ చేసి వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారా సైకాలజీ స్కిల్ నేపథ్యంలో సాగుతుంది. హాలీవుడ్ తరహా కథాంశంతో తీసిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మాతగా, వాస్తవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జూన్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో

చిత్ర దర్శకుడు వాస్తవ్ మాట్లాడుతూ…. ముందుగా మీడియాకు స్పెషల్ థాంక్స్. మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు. బాపినీడు గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. మా సినిమాకు పిల్లర్ అయిన అజయ్ గారికి చాలా చాలా థాంక్స్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 7న మా స్పెషల్ సినిమా రిలీజ్ చేస్తున్నాం.

స్పెషల్ సినిమా ఒక సోషియో ఫాంటసీ సూపర్ నాచురల్ థ్రిల్లర్. తెలుగులో ఈ జోనర్ చాలా అరుదు. తమిళంలో రెగ్యులర్ లో వస్తున్నాయి. గజిని, పిజ్జా, సెవెన్త్ సెన్స్, కాంచన, అపరిచితుడు, హాలీవుడ్ లో వచ్చిన సిక్స్త్ సెన్స్, మెకనిస్ట్, అన్ బ్రేకబుల్, సైకో వంటి మూవీస్ ని తలపించే స్టాండర్ట్స్ లో టేకింగ్ పరంగా ఈ మూవీ ఉంటుంది. గర్వంగా మన తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమా తెలుగులో వస్తున్నందుకు గర్వపడుతారు. ఇతర భాషల వారికి చూపించుకోవచ్చు. సోషల్ ఫాంటసీ ఎంటర్ టైనర్ మాత్రమే కాదు సోషల్ రెస్పాన్సిబులిటీ ఎలిమెంట్ ఉంది. భారతదేశం మొత్తం సఫర్ అవుతున్న ఓ విషయాన్ని చూపించబోతున్నాం. సాలిడ్ ఇంపాక్ట్ ఉండే చిత్రం చేశాం. ఫిలిం మేకర్స్ గా సోషల్ రెస్పాన్సి బులిటీ ఉండేలా తీస్తున్నాం. మేం గత ఇరవై రోజులుగా సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నాం. చిన్నసినిమా బూతు సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ సినిమాలు యూత్ ని చెడగొడుతున్నాయి. వీటికి ఆద్యులు మాత్రం ఆర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ హండ్రెడ్ సినిమాలే. ఈ రెండు సినిమాల వల్ల నెలకు ఒకటి చొప్పున ఈ తరహావి వస్తున్నాయి. మేం ఫైట్ చేస్తే ఇవి ఆగిపోతాయని కాదు.

రాబోయే నెలరోజులు ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాం. దాసరి నారాయణ రావు తర్వాత తెలుగు మోడ్రన్ సినిమాకు గురువు అనిపించుకోవాల్సిన.. వర్మ జిఎస్టీ లాంటి బూతు సినిమాలు తీస్తున్నాడు. ఎంతో మంది డైరెక్టర్స్ అయ్యేందుకు దోహదపడ్డ వర్మ మీద కూడా ఫైట్ చేస్తాం. ఏది పడితే అది వాగుతా.. ఏది పడితే అది తీస్తా… అంటే ఆయన అసలైన అభిమానులుగా ఒప్పుకోం. ఇక తెలుగులో సోషల్ రెస్పాన్సిబులిటీ ఉన్న సినిమాలు తీసిన ఏకైక డైరెక్టర్ కృష్ణవంశీ గారు. లెజెండ్ చిరంజీవి గారు. ఈరోజున గొప్ప సినిమాలు తీస్తున్నారు. వందేమాతరం అనే సినిమా చేయాలని కృష్ణవంశీ గారు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. మీరు కూడా చేద్దామని మాట ఇచ్చారు. ఆయకు ఇప్పుడు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. మాలాంటి నిజమైన సినిమా అభిమానులందరూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన హిట్టిస్తాడో లేదో అని భయపడతున్నారా సర్.. ఇప్పుడు మీకు హిట్ అనేది అవసరం లేదు. కృష్ణవంశీ గారికి అవకాశం ఇచ్చి చూడండి. హిట్ ఎలా చేసుకోవాలో మీకు తెలుసు. అని అన్నారు.

బాపినీడు మాట్లాడుతూ…. స్పెషల్ సినిమా జూన్ ఏడున తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా అత్యంత అద్భుతంగా ఉంది. క్షణం, గూఢచారి సినిమాలకు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. హీరో సీనియర్ హీరోలా కనిపించాడు. మెయిన్ పిల్లర్ అజయ్ గారు. చాలా బాగా చేశారు. ప్రతీ జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు బయ్యర్లు అడుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు అవకాశం ఇచ్చిన వాస్తవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay's Special Movie
  • #Ajay's Special Movie Release Date
  • #Ajay's Special Movie Release Date Fixed
  • #Ajay's Special Movie Updated

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

23 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

1 day ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

1 day ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version