Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రజనీ పెట్టను క్రాస్ చేసిన అజిత్ విశ్వాసం కలెక్షన్స్

రజనీ పెట్టను క్రాస్ చేసిన అజిత్ విశ్వాసం కలెక్షన్స్

  • January 18, 2019 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజనీ పెట్టను క్రాస్ చేసిన అజిత్ విశ్వాసం కలెక్షన్స్

ఆలిండియా సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రజనీకాంత్ ను ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయనకి తమిళంలో మాత్రం భక్తులున్నారు. అందుకే ఆయన సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్లు అయిపోతుంటాయి. ఇక రజనీ సినిమాలు కలెక్షన్స్ పరంగా ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంటాయి. అలాంటి రజనీకి మరో తమిళ సూపర్ స్టార్ అజిత్ గట్టి పోటీనిస్తున్నాడు. ఈ సంక్రాంతికి రజనీ నటించిన “పెట్ట”, అజిత్ నటించిన “విశ్వాసం” ఒకేరోజు విడుదలయ్యాయి. పెట్ట స్టైలిష్ ఎంటర్ టైనర్ కాగా.. విశ్వాసం ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్.

  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ  క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ రెండు సినిమాలకూ పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు లేడీస్ అందరూ విశ్వాసం సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఆ కారణంగా రిపీటెడ్ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా ఎక్కువయ్యారు. దాంతో పెట్ట సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించింది విశ్వాసం. దాదాపుగా 125 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో రజనీని అజిత్ బీట్ చేశాడని విశ్లేషణలు మొదలయ్యాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith Kumar
  • #Ajith's Viswasam
  • #petta collections
  • #Rajinikanth
  • #Rajinikanth's Petta

Also Read

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jailer 2: థియేటర్‌ ఎంత గొప్పదో మరోసారి చెప్పిన ‘జైలర్‌ 2’.. ఓటీటీలో చూస్తే చప్పిడి కూడే

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

trending news

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

23 mins ago
Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

19 hours ago
Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

20 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

21 hours ago

latest news

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

20 hours ago
Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

22 hours ago
Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

1 day ago
Chiranjeevi – Trivikram: ‘ఆచార్య’కు జరిగింది.. ఇప్పుడు గురూజీ సినిమాకు జరుగుతుందా?

Sai Dharam Tej: మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version