Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Akhil Bag Cost: అఖిల్ అక్కినేని తగిలించుకున్న బ్యాగ్ కాస్ట్ ఎంతంటే..?

Akhil Bag Cost: అఖిల్ అక్కినేని తగిలించుకున్న బ్యాగ్ కాస్ట్ ఎంతంటే..?

  • February 28, 2023 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil Bag Cost: అఖిల్ అక్కినేని తగిలించుకున్న బ్యాగ్ కాస్ట్ ఎంతంటే..?

‘కింగ్ కొడుకు’ అని ఓ అక్కినేని వీరాభిమాని.. అఖిల్ అక్కినేని డైహార్డ్ ఫ్యాన్ ఎమోషన్‌తో, ఎంతో ఎనర్జీతో చెప్పినప్పుడు అతడిని ట్రోల్ చేసిన వాళ్లే ఇప్పుడు తను చెప్పింది కరెక్టే అంటూ ప్రశంసిస్తున్నారు.. సెలబ్రిటి క్రికెట్ లీగ్ (సీసీఎల్) లో ప్రొఫెషనల్ బ్యాట్స్‌మెన్‌లా చెలరేగిపోతున్నాడు అఖిల్.. హీరోగా మొదట్లో కాస్త తడబడ్డా కానీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తో ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు..

ఇక సీసీఎల్ స్టార్టింగ్ మ్యాచ్ నుండే తన టాలెంట్ చూపిస్తున్నాడీ అక్కినేని యంగ్ హీరో.. ఫోర్లు, సిక్సులతో తగ్గేదే లే అంటూ బౌండరీలకేసి ఒకటే బాదుడే బాదుడు.. అఖిల్ ఇంత బాగా క్రికెట్ ఆడతాడా అంటూ అందరూ షాక్ అవుతున్నారు.. తెలుగు వారియర్స్ టీమ్ కెప్టెన్‌గా అత్యద్భుతంగా ఆడుతున్నాడు.. ఫస్ట్ మ్యాచ్‌లో 91 పరుగులు, సెకండ్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టేశాడు.. ఆడిన రెండు మ్యచుల్లో రెండూ గెలిచారు.. ఓ వైపు ‘ఏజెంట్’ షూటింగ్, మరోవైపు సీసీఎల్ మ్యాచులతో ఫుల్ బిజీగా ఉన్నాడు అఖిల్..

ఇప్పుడు తన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.. సీసీఎల్ మ్యాచ్ కోసం అఖిల్ జైపూర్ వెళ్తున్నప్పుడు ఎయిర్ పోర్ట్‌లో అలాగే అక్కడ ల్యాండ్ అయిన తర్వాత హోటల్‌కి వెళ్తున్న పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. అయితే ఫ్యాన్స్ చూపు అఖిల్ తగిలించుకున్న బ్యాగ్ పైన పడింది.. దాని కాస్ట్ అండ్ బ్రాండ్ గురించి పోస్టులు చేస్తున్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

అఖిల్ వాడిన బ్యాగ్.. DIOR – HIT THE ROAD BACKPACK – కాస్ట్ – 3,630 డాలర్స్.. ఇండియన్ కరెన్సీలో.. రూ. 3,00,162.88/-.. ‘అయ్యగారంటే ఆషామాషీ కాదు.. కింగ్ కొడుకు అంటే ఆ మాత్రం కాస్ట్ ఉండాల్లే’ అంటూ అక్కినేని ఫ్యాన్స్.. అఖిల్ బ్యాగ్‌తో ఉన్న పిక్, దాని రేటు గురించి ట్విట్టర్‌లో పోస్టులు చేస్తున్నారు..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #akhil
  • #Akhil Akkineni
  • #hero Akhil

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

2 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

3 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

3 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

3 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

4 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

10 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

10 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

10 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

10 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version