Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Akhil Akkinen: అఖిల్ మాటల వెనుక అర్థం ఇదేనా?

Akhil Akkinen: అఖిల్ మాటల వెనుక అర్థం ఇదేనా?

  • October 11, 2021 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil Akkinen: అఖిల్ మాటల వెనుక అర్థం ఇదేనా?

అక్కినేని ఫ్యామిలీ హీరోలలో ఒకరైన అఖిల్ నటించిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని అఖిల్ భావిస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ మాట్లాడిన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రెండున్నర సంవత్సరాల ప్రయాణం తర్వాత ఈరోజు నేను ఇక్కడ నుంచున్నానని అఖిల్ వెల్లడించారు.

మంచి లవ్ స్టోరీ చేశానని తాను భావిస్తున్నానని అఖిల్ చెప్పుకొచ్చారు. అక్కినేని ఫ్యాన్స్ తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తనను సపోర్ట్ చేస్తున్నారని అఖిల్ తెలిపారు. తనను సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ఒకటే చెప్పాలని అనుకుంటున్నానని అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టే వరకు తాను నిద్రపోనని అప్పటివరకు తనకు నిద్ర రాదని అఖిల్ వెల్లడించారు. ఈ విషయాన్ని అభిమానులు గుర్తు పెట్టుకోవాలని అఖిల్ అన్నారు. సెకండ్ వేవ్ తర్వాత లవ్ స్టోరీ సినిమాతో ఒక హోప్ వచ్చిందని ఆ హోప్ ను తాను గట్టిగా పట్టుకుంటున్నానని అఖిల్ పేర్కొన్నారు.

ప్రేక్షకులంతా థియేటర్లకు వచ్చే సమయం ఆసన్నమైందని అఖిల్ చెప్పుకొచ్చారు. అక్కినేని బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ అఖిల్ ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్ సాధించకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధిస్తాననే నమ్మకంతో అఖిల్ అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టే వరకు నిద్రపోనంటూ షాకింగ్ కామెంట్లు చేశారని తెలుస్తోంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Akhil
  • #Most Eligible Bachelor

Also Read

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

related news

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

trending news

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

6 mins ago
Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

1 hour ago
Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

2 hours ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

7 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

19 hours ago

latest news

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

2 hours ago
Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

150 సినిమాలకు పని చేసిన సంగీత దర్శకుడు కన్నుమూత

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

17 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version