Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Akhil: ఆ హీరో నా బెస్ట్‌ ఫ్రెండ్‌.. ఆమెతోనే డేట్‌.. అఖిల్‌ కామెంట్స్‌ వైరల్‌!

Akhil: ఆ హీరో నా బెస్ట్‌ ఫ్రెండ్‌.. ఆమెతోనే డేట్‌.. అఖిల్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • May 2, 2023 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: ఆ హీరో నా బెస్ట్‌ ఫ్రెండ్‌.. ఆమెతోనే డేట్‌.. అఖిల్‌ కామెంట్స్‌ వైరల్‌!

ఇంట్లో తండ్రికి తెలియకుండా గోడ దూకి బయటకు వెళ్లే పిల్లల గురించి మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు కూడా. ఇలాంటి సీన్సే స్టార్‌ హీరోల ఇళ్లలో కూడా జరుగుతాయా అంటే ఆ మధ్య రామ్‌చరణ్‌, రానా విషయం తెలిసింది. దీంతో ‘అవునా?’ అని అనుకున్నారు అంతా. అయితే ఇప్పుడు ఇది చాలామంది స్టార్‌ హీరోల ఇళ్లల్లో జరుగుతుంది అని మరోసారి తేలింది. అయితే ఈసారి ఆ పని చేశాను అని చెప్పింది అఖిల్‌. అవును నాగార్జున ఇంట్లోనే జరిగిందట.. కానీ ఆయనకు తెలియదు.

అఖిల్‌ తన ‘ఏజెంట్’ సినిమా ప్రచారం కోసం సుమ షోకి వచ్చాడు. తన హీరోయిన్‌ సాక్షి వైద్యతో వచ్చిన అఖిల్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నాగార్జునకు తెలియకుండా చేసిన పని ఏదైనా ఉందా అంటే.. గోడ దూకి రాత్రిళ్లు బయటకు వెళ్లి తిరిగి వచ్చేవాణ్ని అని చెప్పాడు. దీంతో ఫ్యాన్స్‌ ‘అయ్యగారు మన టైపే’ అంటూ హ్యాపీ అవుతున్నారు. మరోవైపు డేట్‌కి వెళ్లే అవకాశం వస్తే ఎవరితో వెళ్తారు అని అడిగితే బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు చెప్పాడు అఖిల్‌.

ఇక ఇండస్ట్రీలో బాగా నచ్చే హీరో ఎవరు అని అడిగితే.. ‘రామ్‌చరణ్‌ అంటే నాకు బాగా ఇష్టం. అతను నా హార్ట్‌ బీట్‌’ అని చెప్పాడు. దీంతో ఇప్పుడు అతని కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలోనూ ఇద్దరి మధ్య అనుబంధం గురించి కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. కొన్ని సినిమాల షూటింగ్‌ సమయంలో ఒకరి సెట్స్‌కి మరొకరు వెళ్లేవారు. అలాగే మొన్నీమధ్యే ‘ఏజెంట్‌’ సినిమా కోసం ప్రమోషన్స్‌ అఖిల్‌కు చరణ్‌ హెల్ప్‌ చేశాడు.

అలాగే ఇదే షోలో ‘శివ’ సినిమాలో సైకిల్‌ చైన్‌ లాగే సీన్‌ను కూడా చేసి చూపించాడు (Akhil) అఖిల్‌. అయితే అది కాస్త కామెడీ వేలో చేసి చూపించాడు అఖిల్‌. అదే సీన్‌ ఫుల్‌ అగ్రెషన్‌లో సినిమాలో పడితే చూడాలని ఫ్యాన్స్‌ చాలా రోజుల నుండి ఆశిస్తున్నారు. ఆ సీన్‌ మరెప్పుడో చూడాలి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil Akkineni
  • #Suma Adda

Also Read

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

related news

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

trending news

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

4 hours ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

2 days ago

latest news

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

24 hours ago
Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

1 day ago
Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version