Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » తమిళ బిగ్ బాస్ షోలో ఊహించని పరిణామం!

తమిళ బిగ్ బాస్ షోలో ఊహించని పరిణామం!

  • December 30, 2020 / 04:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమిళ బిగ్ బాస్ షోలో ఊహించని పరిణామం!

బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకున్న సమయంలో పార్టిసిపెంట్ల కోసం వారి కుటుంబ సభ్యులను హౌస్ లోకి తీసుకురావడం చేస్తుంటారు. అన్ని సీజన్లలో ఇది కామన్ టాస్క్. ఆ సమయంలో కంటెస్టెంట్ ల ఫ్యామిలీ, సన్నిహితులు వారితో ప్రేమగా మెలుగుతుంటారు. గేమ్ బాగా ఆడాలంటూ ప్రోత్సహిస్తుంటారు. కానీ తమిళ బిగ్ బాస్ షోలో మాత్రం దీనికి భిన్నంగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ లేడీ పార్టిసిపెంట్ ను ఆమె తల్లి తీవ్రంగా మందలించి, దూషించి వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ కంటెస్టెంట్ పేరు శివాని. ఈమె తమిళంలో చిన్న సినిమాల్లో కనిపించింది. టీవీ రంగంలో కూడా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకి బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చింది. 85 రోజుల పాటు హౌస్ లో ఉండగలిగింది. అయితే ఆమె విషయంలో ప్రేక్షకులకు కొన్ని ప్రతికూల అభిప్రాయలు ఉన్నాయి. ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారిన కంటెస్టెంట్ ఆరితో ఆమెకి అసలు పడడం లేదు. అలానే మరో కంటెస్టెంట్ బాలాజీతో ఆమె చాలా క్లోజ్ గా ఉంటోంది.

ఇది చాలా మందికి నచ్చడం లేదు. తాజాగా శివాని తల్లి అఖిల బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. ఆమెని చూడగానే ఎమోషనల్ అయిపోయింది శివాని. దీంతో మొదట కూతురిని ఓదార్చిన అఖిల్ ఆ తరువాత తిట్టడం మొదలుపెట్టింది. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చావ్..? ఇక్కడ ఏం చేస్తున్నావ్..? అంటూ దూషించింది. మనకి తెలిసిన వాళ్లంతా షో చూస్తారని.. ఎంతసేపూ ఆ బాలాజీ వెంట ఎందుకు తిరుగుతున్నావ్..? అంటూ ప్రశ్నించింది. నీ గేమ్ నువ్ ఆడకుండా వేరే వాళ్ల గురించి నీకెందుకు అంటూ పెద్ద క్లాస్ పీకింది. ఆ సమయంలో శివాని అరవకు అమ్మా అని చెప్పినా అఖిల్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఈ టోటల్ సీన్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aari
  • #Akhila
  • #Akila Narayanan
  • #Balaji
  • #Balaji Murugadoss

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

27 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

13 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

6 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

8 hours ago
Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

23 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version