Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Akira Nandan: రేణుదేశాయ్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌లో సందేశం!

Akira Nandan: రేణుదేశాయ్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌లో సందేశం!

  • June 10, 2022 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akira Nandan: రేణుదేశాయ్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌లో సందేశం!

తండ్రి ఆశయాలను, ఆశలను నెరవేర్చడం కొడుకు బాధ్యత. తండ్రిలా బాధ్యతగా నడుచుకోవడం కూడా. దానికి చాలా బాధ్యతగా ఉండాలి. అప్పుడే తండ్రికి తగ్గ కొడుకు అని అంటారు. అకీరా నందన్‌ ఇప్పటికే తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. తండ్రిలా మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందిన అకీరా… కరోనా సమయంలో ఆర్థులకు సాయం అందించి మంచి మనసుకున్న కుర్రాడు అనిపించుకున్నాడు. ఈ క్రమంలో అకీరా వెనుక తల్లి రేణు దేశాయ్‌ ఉన్నారనేది తెలిసిన విషయమే.

తాజాగా రేణు దేశాయ్‌ తన కుమారుడి ఆలోచనల్ని తన సోషల్ మీడియా వేదికగా చూపించారు. అకీరా కొబ్బరి బొండాం తాగుతున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అందులో గొప్పేమి ఉంది అని అడగొచ్చు. అకీరా ఆ ఫొటోల్లో చాలామందిలా స్ట్రాతో కొబ్బరిబొండా తాగడం లేదు. నేరుగా బొండాం తాగేస్తున్నాడు. అందులో ఏముంది అంటారా. ప్లాస్టిక్‌ వాడితే ప్రకృతికి అనర్థం అని పెద్దలు, సామాజిక వేత్తలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు అకీరా చేసింది కూడా.

‘‘కొబ్బరిబోండాం తాగడానికి ఇదే బెస్ట్ వే. స్ట్రా లేదు, ప్లాస్టిక్ లేదు, ప్రకృతికి ఎలాంటి నష్టం లేదు’ అంటూ అకీరా ఫొటో పోస్ట్‌ చేసి రాసుకొచ్చారు రేణు దేశాయ్‌. దీంతోపాటు అదే పోస్ట్‌లో ఓ మహిళ గురించి కూడా రాసుకొచ్చారు రేణు దేశాయ్‌. ‘‘ఈషా ఫౌండేషన్ నుండి కోయింబత్తూర్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లే దారిలో ఈ మహిళ కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు.

ఆమె ఫొటో తీసుకున్న సమయంలో ‘మేం ఆనందంగా ఉండడానికి డబ్బు మీద ఆధారపడాల్సిన అవసరం లేదని’ చెప్పారు అని రాసుకొచ్చారు రేణు దేశాయ్‌. అలా ఒకే పోస్ట్‌లో ఇటు నో ప్లాస్టిక్‌ సందేశం, మరోవైపు మహిళా సాధికారతను చూపించారు రేణు దేశాయ్‌. ఏమాటకామాట. కేవలం కళ్లు మాత్రమే కనిపిస్తున్న ఆ ఫొటోలో అకీరా.. అదిరిపోయాడు అని చెప్పొచ్చు. కళ్లలో ఆ షార్ప్‌నెస్‌.. పవన్‌ కల్యాణ్‌ను తలపించింది అని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira
  • #Akira Nandan
  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

related news

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

Pawan Kalyan: ఆ తమిళ సినిమాకు మెయిన్ ఫోకస్ గా మారిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ మొన్న పారితోషికం వెనక్కి.. ఇప్పుడు ఇలా?

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన అమెజాన్ ప్రైమ్!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

trending news

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

3 hours ago
Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

4 hours ago
The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

4 hours ago
Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

7 hours ago

latest news

మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

2 hours ago
Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా..  వెనుక ఇంత ఉందా?

స్టార్ డైరెక్టర్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి.. అతని భార్య సెన్సేషనల్ కామెంట్స్

స్టార్ డైరెక్టర్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి.. అతని భార్య సెన్సేషనల్ కామెంట్స్

3 hours ago
Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

4 hours ago
Gaddar Awards: అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు..  మరి వస్తారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version