Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన అక్కినేని హీరో..!

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన అక్కినేని హీరో..!

  • July 14, 2021 / 09:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన అక్కినేని హీరో..!

దుల్కర్ సల్మాన్ మలయాళంతో పాటు తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పటికే తెలుగులో ‘ఓకే బంగారం’ ‘మహానటి’ ‘కనులు కనులను దోచాయంటే’ వంటి చిత్రాలతో హిట్లు కొట్టాడు. దీంతో త్వరలోనే తెలుగులో ఓ స్ట్రైట్ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. ‘వైజయంతి మూవీస్’ చిన బ్యానర్ అయిన ‘స్వప్న సినిమా’ బ్యానర్ పై స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. పూజా హెగ్డేని హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇది ఓ పెరియాడికల్ లవ్ స్టోరీ అని ఎప్పుడో అనౌన్స్ చేసారు మేకర్స్. నిజానికి ఈ మూవీని మొదట నానితో తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ బడ్జెట్ ఎక్స్టెండ్ చేయాల్సి రావడంతో దుల్కర్ సల్మాన్ తో బైలింగ్యువల్ మూవీగా చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరోని ఎంపికచేసుకున్నట్టు తాజాగా సమాచారం. వివరాల్లోకి .. ఈ దుల్కర్- హను ల మూవీలో కీలక పాత్ర కోసం హీరో సుమంత్ ను ఎంపిక చేసుకున్నారట.

తన పాత్ర నచ్చడంతో సుమంత్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టు తెలుస్తుంది. ‘మళ్ళీ రావా’ తో డీసెంట్ హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చిన సుమంత్ ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేసాడు కానీ.. సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయాడు. ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో తన తాత గారు అక్కినేని నాగేశ్వరరావులా కనిపించి అలరించాడు కానీ.. అది కూడా సుమంత్ కు సక్సెస్ ను అందించలేకపోయింది. మరి దుల్కర్ మూవీతో అయినా సుమంత్ ఫేట్ మారుతుందేమో చూడాలి..!

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #annapurna studios
  • #Director Hanu Raghavapudi
  • #Dulquer
  • #Dulquer Salmaan
  • #Hanu Raghavapudi

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

12 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

12 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

13 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

15 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

17 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

11 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

12 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

13 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

16 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version