Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Akshay Kumar: కుర్ర హీరోయిన్ తో రొమాన్స్.. అక్షయ్ పై ట్రోల్స్!

Akshay Kumar: కుర్ర హీరోయిన్ తో రొమాన్స్.. అక్షయ్ పై ట్రోల్స్!

  • December 27, 2021 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akshay Kumar: కుర్ర హీరోయిన్ తో రొమాన్స్.. అక్షయ్ పై ట్రోల్స్!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణమంటే.. అతడు తనకంటే వయసులో ముప్పై ఏళ్లు చిన్నదైన మానుషీ చిల్లర్ తో రొమాన్స్ చేయడమే. వీరిద్దరూ కలిసి ‘పృథ్వీరాజ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తుండగా.. ఆయన భార్య పాత్రలో మానుషీ చిల్లర్ నటిస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరి ఏజ్ గ్యాప్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఇద్దరి మధ్య దాదాపు మూడు దశాబ్దాల గ్యాప్ ఉండడంతో ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు. గతంలో కూడా అక్షయ్ ని ఇలాంటి విషయంలోనే ట్రోల్ చేశారు. ‘లక్ష్మీబాంబ్’ సినిమాలో నటించిన కియారా అద్వానీ కూడా అక్షయ్ కంటే చాలా చిన్నది. ఆ సమయంలో కూడా అక్షయ్ ని బాగా ట్రోల్ చేశారు. అక్షయ్ కుమార్ వయసు 54 అయినప్పటికీ.. అతడు చూడడానికి మాత్రం అలా ఉండడు. ఎంతో ఫిట్ గా ఉంటూ.. తనకంటే వయసులో చిన్నవాళ్లైనా హీరోయిన్లతో జత కడుతున్నారు.

దీన్ని కొందరు ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఇలాంటివి హలా రొటీన్ గా జరుగుతుంటాయి. తమిళంలో కూడా ఇంతే. అరవై దాటిన హీరోలు ఇప్పుడు ముప్పైల్లో ఉన్న హీరోయిన్లతో నటిస్తున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్లు ఈ కోవలోకే వస్తారు. వీరి హీరోయిన్లను సెట్ చేయడం కూడా దర్శకనిర్మాతలకు పెద్ద టాస్క్ అయిపోతుంది. ఇప్పటికైనా.. వీరు తమ వయసుకి తగ్గ పాత్రలను ఎన్నుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తారేమో చూద్దాం!

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor v
  • #Akshay
  • #Akshay Kumar

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

5 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

6 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

5 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

8 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version