Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » రిలేషన్‌, పెళ్లి నాటి విషయాలను షేర్‌ చేసిన అలేఖ్యా రెడ్డి.. ఏం చెప్పారంటే?

రిలేషన్‌, పెళ్లి నాటి విషయాలను షేర్‌ చేసిన అలేఖ్యా రెడ్డి.. ఏం చెప్పారంటే?

  • March 20, 2023 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రిలేషన్‌, పెళ్లి నాటి విషయాలను షేర్‌ చేసిన అలేఖ్యా రెడ్డి.. ఏం చెప్పారంటే?

తారకరత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత ఆయన భార్య అలేఖ్యా రెడ్డి సోషల్‌ మీడియాలో ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. వారి ప్రేమ గురించి, తారకరత్న గురించి సన్నిహితులు పడ్డ కష్టం గురించి.. ఇలా చాలా విషయాలు రాసుకుంటూ వచ్చారామె. ఈ క్రమంలో తాజాగా అలేఖ్య రాసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూసిన సంగతి తెలిసిందే. తారక రత్న మరణించి నెల రోజులైనా ఆయన జ్ఞాపకాలు తన మనసులో ఇంకా సజీవంగా ఉన్నాయని పేర్కొంటూ ఆమె కొన్ని విషయాలు రాసుకొచ్చారు.

‘‘మనం మంచి స్నేహితులు అయ్యాం, ఆ తర్వాత డేటింగ్ చేయడం స్టార్ట్ చేశాం. మన బంధం గురించి అప్పట్లో నేను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పటికీ కొత్త అధ్యాయం మొదలు పెట్టాలని నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉన్నావ్. ఆ నిర్ణయం తీసుకున్నప్పటి నుండి నువ్వు యుద్ధం చేయడం ప్రారంభించావు’’ అంటూ తమ రిలేషన్‌ తొలినాటి రోజుల్ని గురించి చెప్పారామె. పెళ్లి చేసుకున్న తమకు కష్టాలు మొదలు అయ్యాయని అలేఖ్య ఈ సందర్భంగా చెప్పారు.

సన్నిహితులు, బంధువుల నుండి తమపై వివక్ష ఎక్కువగా కనిపించిందని, అయినా తాము బతికామని, సంతోషంగానే ఉన్నామని చెప్పిన అలేఖ్య.. తారకరత్న ఎప్పుడూ పెద్ద కుటుంబం కావాలని కోరుకునేవారని చెప్పారు. తమ పెళ్లి నుండి తారక రత్న మరణం వరకు తాము ఇబ్బందులు పడుతూనే ఉన్నామని చెప్పారామె. తారక రత్న గుండెల్లో మోసిన బాధను ఎవరూ అర్థం చేసుకోలేదని చెప్పిన ఆమె.. కష్టాల్లో సాయం చేయలేకపోయానని బాధపడ్డారు కూడా.

నువ్వే మా రియల్ హీరో ఓబు. కుటుంబంగా నిన్ను చూసి మేం గర్విస్తున్నాం. ప్రశాంతత, సంతోషం ఉన్న చోటు మళ్లీ మనం కలుద్దాం అంటూ తారకరత్న జీవితం ఎలా సాగింది అనే విషయం చెప్పారు అలేఖ్య. తారకరత్నకు సినిమాలు తగ్గిపోయిన తర్వాత ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు అనే విషయం తెలిసిందే. ఇటు సినిమాలు తగ్గిపోయాయి, వ్యాపారం విషయంలో ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు అలేఖ్య చెప్పిన మాటలు చూస్తుంటే తారకరత్న ఇంత ఇబ్బందిపడ్డాడా అనిపించకమానదు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tarakaratna
  • #Alekya Reddy
  • #Hero Tarakaratna
  • #Nandamuri Tarakaratna
  • #Tarakaratna

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

3 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

5 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

3 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

8 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version