Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Alia Bhatt: అలాంటి వ్యక్తులకు ప్రేమను తిరిగి ఇవ్వాలి.. అలియా కామెంట్స్ వైరల్?

Alia Bhatt: అలాంటి వ్యక్తులకు ప్రేమను తిరిగి ఇవ్వాలి.. అలియా కామెంట్స్ వైరల్?

  • July 26, 2022 / 05:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: అలాంటి వ్యక్తులకు ప్రేమను తిరిగి ఇవ్వాలి.. అలియా కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఏప్రిల్ నెలలో తన ప్రియుడు రణబీర్ కపూర్ ను వివాహమాడిన అలియా పెళ్లయిన మూడు నెలలకే శుభవార్తను తెలిపారు. తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇకపోతే ఈమె ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో తాను కమిట్ అయిన సినిమాలు షూటింగ్ పనులతో బిజీగా ఉంటున్నారు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు అన్నింటిని కూడా పూర్తి చేసి కొంత విరామం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇకపోతే అలియా తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇకపోతే తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఈమెకు మీడియా ప్రతినిధుల నుంచి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన రణవీర్ న్యూడ్ ఫోటోల గురించి ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.

రణబీర్ న్యూడ్ ఫోటోల పై స్పందించాలని మీడియా కోరారు.ఇలా మీడియా ప్రశ్నలకు అలియా సమాధానం చెబుతూ.. నా ఫేవరెట్ హీరో రణవీర్ గురించి నెగటివ్ కామెంట్స్ ఎలా చేయగలను. దయచేసి అలాంటి ప్రశ్నలు నన్ను అడగవద్దు అంటూ ఈమె కామెంట్ చేశారు. ఆయనకు నాతో పాటు ఇంకా చాలామంది అభిమానులు ఉంటారు.

అలాంటి వ్యక్తులకు మనం ఎప్పుడు ప్రేమను తిరిగి ఇవ్వాలి కానీ ఇలా నెగటివ్ కామెంట్స్ చేయకూడదు అంటూ షాకింగ్ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈమె చేసిన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia
  • #Alia Bhatt
  • #karan johar
  • #Ranbir
  • #Ranbir Kapoor

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

Kantara: రణ్‌వీర్‌పై కేసు నమోదు.. ‘కాంతార’ ఇమిటేషన్‌ ఎఫెక్ట్‌ ఆగేలా లేదుగా

Don 3: నానా మాటలు పడ్డాక తప్పుకున్న హీరో… ఈ హీరోనైనా విడిచిపెడతారా?

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

12 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

18 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

20 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

1 day ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

1 day ago

latest news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

8 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version