Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Alia Bhatt: తన పిల్లలకి గిఫ్ట్స్ పంపిన ఆలియా భట్‌కి జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పాడంటే.?

Alia Bhatt: తన పిల్లలకి గిఫ్ట్స్ పంపిన ఆలియా భట్‌కి జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పాడంటే.?

  • March 27, 2023 / 10:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: తన పిల్లలకి గిఫ్ట్స్ పంపిన ఆలియా భట్‌కి జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పాడంటే.?

2022 మార్చి 25న సరిగ్గా సంవత్సరం క్రితం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయింది.. 2023 మార్చి 25న మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే.. సంవత్సరంలో ఎన్ని ప్రశంసలు, పురస్కారాలు.. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్.. ఇలా కనీ వినీ ఎరుగని.. ఊహకందని ఎన్నో సంచలనాలు నమోదు చేసింది.. దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ పటంలో పెట్టారు.. మన సినిమాకి వరల్డ్ వైడ్ రెస్పెక్ట్ తెచ్చారు..

ఇక తమ చిత్రం సాధించిన అవార్డులతో కూడిన పోస్టర్ డిజైన్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు ట్రిపులార్ టీం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.. కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు.. కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ మన ‘నాటు నాటు’ పాటను ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేదిక మీద లైవ్‌లో పాడారు.. ఇంతటి ఘనత అసలు ఎవరూ ఊహించలేదు.. మళ్లీ ఇలాంటి మ్యాజిక్ చేస్తే రాజమౌళినే చేయాలి అనేంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేశారాయన..

ఇందులో భాగమైన బాలీవుడ్ యాక్టర్స్ అజయ్ దేవ్ గన్, అలియా భట్ (Alia Bhatt)  కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని పంచుకున్నారు.. ఇదిలా ఉంటే.. అలియా, జూనియర్ ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఇద్దరికీ ప్రేమతో బహుమతులు పంపింది.. తారక్ క్యూట్ కిడ్స్ కోసం బ్యూటిఫుల్ ఔట్ ఫిట్స్ పంపగా.. ఆ పిక్ షేర్ చేస్తూ.. ఈ సందర్భంగా అలియాకి థ్యాంక్స్ తెలుపుతూ పిక్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశాడు తారక్..

బ్యాగ్స్ మీద పిల్లల పేర్లు రాసి ఉన్నాయి.. త్వరలో తన పేరు రాసి ఉన్న బ్యాగ్ కూడా వస్తుందని ఆశిస్తున్నానంటూ సరదాగా కామెంట్ చేశాడు యంగ్ టైగర్.. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.. కాగా చరణ్‌కి జోడీగా సీత పాత్రలో కనిపించింది కాసేపే అయినా అచ్చ తెలుగు యువతిగా తన కట్టు, బొట్టుతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది ఆలియా భట్ ..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia
  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #NTR

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

3 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

4 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

18 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

20 mins ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

1 hour ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

23 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version