Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » సూపర్ హిట్ తెలుగు చిత్రాన్ని రీమేక్ చేయనున్న స్టార్ కమెడియన్!

సూపర్ హిట్ తెలుగు చిత్రాన్ని రీమేక్ చేయనున్న స్టార్ కమెడియన్!

  • November 12, 2019 / 09:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ హిట్ తెలుగు చిత్రాన్ని రీమేక్ చేయనున్న స్టార్ కమెడియన్!

ఈ ఏడాది తెలుగులో చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకోవడంతోపాటు.. పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన చిత్రం “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”. నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం డిటెక్టివ్ ఎంటర్ టైనర్ గా రూపొంది ప్రేక్షకుల అభినందనలతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొంది. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు అప్పట్నుంచి సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి.

agent-sai-srinivas-athreya-movie-review2

అయితే.. తమిళ రీమేక్ కి రంగం సిద్ధం అని తెలుస్తోంది. తమిళ స్టార్ కమెడియన్ సంతానం “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” తమిళ రీమేక్ లో నటించనున్నాడు. తన ఇమేజ్ కు ఈ సినిమా సరిగ్గా సరిపోతుందని భావించిన సంతానం ఈ నిర్ణయం తీసుకొన్నాడు. గతంలో సంతానం “మర్యాద రామన్న”ను తమిళంలో రీమేక్ చేశాడు. మరి ఈ తమిళ వెర్షన్ కు దర్శకత్వం ఎవరు వహిస్తారు అనేది చూడాలి.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent Sai Srinivasa Athreya Movie
  • #Comedian Santhanam
  • #Naveen Polishetty
  • #Santhanam
  • #Shruti Sharma

Also Read

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

related news

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

trending news

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

2 days ago
Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

2 days ago
Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

2 days ago
Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

AKHANDA 2: నార్త్ కోటపై బాలయ్య కన్ను.. ప్లాన్ వర్కౌట్ అయితే భీభత్సమే..

14 hours ago
Bhagyashri Borse: రామ్ తో ప్రేమాయణమా? అసలు విషయం చెప్పేసిన భాగ్యశ్రీ!

Ustaad Bhagat Singh: పెద్ద స్టేట్‌మెంటే.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’పై నిర్మాతల నమ్మకమేంటి?

15 hours ago
Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

Rahul Sipligunj: కాబోయే భార్యకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్…..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version