Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘దృశ్యం 2 ’ తెలుగులో తీయడానికి పచ్చజెండా ఊపేశారు

‘దృశ్యం 2 ’ తెలుగులో తీయడానికి పచ్చజెండా ఊపేశారు

  • February 22, 2021 / 09:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘దృశ్యం 2 ’ తెలుగులో తీయడానికి పచ్చజెండా ఊపేశారు

ఇతర భాషల్లో హిట్‌ అయిన సినిమాలు తెలుగులోకి తేవాలంటే ఒకప్పుడు వెంకటేశ్‌ పేరు తొలుత వినిపించేది. అయితే ఇప్పుడు చాలామంది ఇదే పనిలో ఉన్నారు. అయితే రీమేక్‌ రాజు అంటే విక్టరీ వెంకటేశ్‌ అనే చెప్పాలి. అంతలా రీమేక్‌లతో హిట్లు కొట్టారాయన. ఇటీవల అలా విజయం సాధించిన చిత్రం ‘దృశ్యం’. మలయాళ మాతృకను చక్కగా తెలుగులోకి తీసుకొచ్చి విజయం సాధించారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ కూడా రెడీ చేయాలని నిర్ణయించారట. నిజానికి ఇది కూడా రీమేకే. మలయాళ ‘దృశ్యం 2’ ఇటీవల ఓటీటీలో విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో దానిని తెలుగులోకి తేవడానికి వెంకటేశ్‌ ఓకే చెప్పారట.

నిజానికి ‘దృశ్యం 2’ మలయాళంలో మొదలైనప్పుడే తెలుగు రీమేక్‌ ముచ్చట్లు వినిపించాయి. ప్యారలల్‌గా తెలుగులోనూ తీస్తారని వార్తలొచ్చాయి. అయితే అది వీలవలేదు. మలయాళం తీసేసి, విడుదల చేసేసి హిట్‌ కొట్టేశారు. సినిమా టాక్‌ చూశాక వెంకీ అండ్‌ టీమ్‌ సినిమాను ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా విడుదల చేయాలని అనుకున్నారట. అందుకే సినిమాను అధికారికంగా ప్రకటించేశారు.తొలి ‘దృశ్యం’ను తెలుగులో శ్రీప్రియ తెరకెక్కించారు. అయితే రెండో ‘దృశ్యం’ను మాతృకను తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ చేతిలోనే పెట్టారు.

తొలి దృశ్యంను రెండు నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సారి సురేష్‌ ప్రొడక్షన్స్‌ సోలోగా నిర్మిస్తోంది. మార్చి తొలి వారం నుండి సెట్స్‌పైకి తీసుకెళ్తారట. రెండు షెడ్యూళ్లలోనే చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్స్‌ వేస్తున్నారు. ‘ఎఫ్‌3’ కంటే ముందే ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అంటే విజయదశమికి ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. ఈలోగా ‘నారప్ప’ను తీసుకొస్తారు. తెలుగు ‘దృశ్యం’ క్లైమాక్స్‌ను జీతూ జోసెఫ్‌ దగ్గరుండి తెరకెక్కించిన విషయం తెలిసిందే.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Drishyam
  • #Drishyam 2
  • #Jeethu Joseph
  • #Meena
  • #Venkatesh

Also Read

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

42 mins ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version