Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

  • September 2, 2026 / 12:11 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

ఒకప్ప్పుడు కామెడీనే కామెడీ అబ్బా.. ఇప్పుడు కామెడీ ఏముంది? అని ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు. పాత సినిమాల వీడియోలు షేర్‌ చేస్తూ ఆ రోజులు తిరిగి రావు అని మురిసిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ ప్రశ్నకు ఆన్సర్‌ మాత్రం చెప్పలేరు. అదే అప్పటి కామెడీని ఇప్పుడు చేస్తే ఊరుకుంటారా? కచ్చితంగా ఒప్పుకోరు అనే ఆన్సర్‌ వస్తుంది. ఇప్పుడు కథానాయకుడు అల్లరి నరేశ్‌ కూడా ఇదే మాట అంటున్నారు. అప్పటి వినోదం ఇప్పుడు చేస్తే ఇప్పుడు మనోభావాలు దెబ్బ తింటాయి అని అంటున్నారు.

Allari Naresh

తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీతో మెప్పించగల అతికొద్ది మంది హీరోల్లో అల్లరి నరేశ్‌ ఒకరు. గత కొన్ని ఏళ్లుగా ఆ మ్యాజిక్‌ మిస్‌ అవుతూ వస్తోంది. కొన్నేళ్లు ఆయన సీరియస్‌ సినిమాలవైపు వెళ్లడం, ఆ తర్వాత కామెడీ చేసినా కనెక్ట్ కాకపోవడం లాంటివి ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు తిరిగి తన పూర్వపు ఫామ్‌లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా చేసిన ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా సెప్టెంబరు 4న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రతి 10 సంవత్సరాలకు సినిమా ఇండస్ట్రీ ట్రెండ్‌ మారుతోంది. దానికి తగ్గట్టుగా అందరూ అప్‌డేట్‌ కావాలి. ఈ రోజుల్లో కామెడీ చాలా సున్నితమైన అంశం అయిపోయింది. ఏదైనా ఫేమస్‌ డైలాగ్‌ని ఇప్పుడు సినిమాల్లో పెడుతుంటే ఫలానా వాళ్లను అన్నారని, మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నారు అని చెప్పారు. ఈ మాటలో నిజం లేకపోలేదు. ఎందుకంటే రీసెంట్‌గా దివంగత ఎన్టీఆర్‌ డైలాగ్‌ కోసం ‘అమెచ్చూరిష్‌’గా నానా యాగీ చేశారు ఫ్యాన్స్‌ అని చెప్పుకొన్న కొంతమంది నెటిజన్లు.

సుమారు 100 సినిమాలకు స్పూఫ్‌గా తీసిన ‘సుడిగాడు’ సినిమాకు సీక్వెల్‌ కావాలని చేయాలని చాలా మంది అడుగుతున్నారని.. కానీ ఆ సినిమా గురించి ఆలోచిస్తే తనకు టెన్షన్‌ వస్తోందని అన్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ వార్స్‌ ఎక్కువయ్యాయి. ఇప్పుడు మళ్లీ స్పూఫ్‌లతో ‘సుడిగాడు 2’ సినిమా తీస్తే.. ఆ వార్స్‌ ఎక్కువైపోతాయి. అలాగే ఒకప్పుడు ‘కితకితలు’ సినిమా చేశాం. అదే ఇప్పుడు చేస్తే ‘మహిళను బాడీ షేమింగ్‌ చేస్తారా’ అంటూ విమర్శిస్తారు అని గ్రౌండ్‌ రియాలిటీ చెప్పారు నరేశ్‌.

అలాగే ఒకప్పుడు ఒక కమెడియన్‌ను మరో కమెడియన్‌ కొడితే నవ్వేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ‘అమానవీయం.. అమానుషం’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు అని ఇకపై అలాంటి సినిమాలు రావడం కష్టమే చెప్పకనే చెప్పారు.

11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #ramba oorvasi menaka
  • #Sudigadu

Also Read

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

9 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

10 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

12 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

11 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

12 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

14 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

15 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version