Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan,Allu Arha: పవన్‌ కల్యాణ్‌ సినిమాలో ఇదే జరిగితే అద్భుతం

Pawan Kalyan,Allu Arha: పవన్‌ కల్యాణ్‌ సినిమాలో ఇదే జరిగితే అద్భుతం

  • February 17, 2023 / 03:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan,Allu Arha: పవన్‌ కల్యాణ్‌ సినిమాలో ఇదే జరిగితే అద్భుతం

పవన్‌ కల్యాణ్‌ సినిమాలో నటించే చిన్నారి ఎవరు? గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ జనాల్లో, సోషల్‌ మీడియాలో ఇదే ప్రశ్న వినిపిస్తోంది. దాని గురించే చర్చ నడుస్తోంది. కారణం ఆయన కొత్తగా చేయబోతున్న సినిమానే. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ పేరుతో పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమా ఓకే చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ గురించి, ఇతర వివరాల గురించి టీమ్‌ ఏ విషయమూ చెప్పలేదు కానీ.. ఆ సినిమా ‘తెరి’ రీమేక్‌ అని, ప్రస్తుతం ఆ సినిమాను పవన్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా మారుస్తున్నారని వార్తలు మాత్రం వస్తున్నాయి.

ఈ క్రమంలో అంటే కథ, కథనంలో మార్పులు చేస్తున్నప్పుడు కీలకమైన కూతురు సెంటిమెంట్‌లో మాత్రం ఎలాంటి మార్పు తీసుకురావడం లేదట. ఈ క్రమంలో మరి కూతురి పాత్ర ఎవరు చేస్తారు అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం వస్తోంది. ఆమె ఎవరో కాదు అల్లు వారి వారసురాలు అర్హ అని. అవును అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’లో నటించే అవకాశం ఉంది అంటున్నారు. ‘తెరి’లో చిన్నారి పాత్రకు మంచి పేరొచ్చింది.

ఇప్పుడు అలాంటి చిన్నారిని వెతికే క్రమంలో అర్హ దగ్గర ఆగారు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఎలాటి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఒకవేళ నిజంగా అర్హ నటిస్తే.. తాతకి కూతురుగా నటించినట్లు అవుతుంది. బన్నీకి పవన్‌ కల్యాణ్‌ మావయ్య అవుతారు. ఈ క్రమంలో అర్హకు పవన్‌ కల్యాణ్‌ తాత అవుతారు. ఇప్పటికే అర్హ ‘శాకుంతలం’ సినిమాలో నటించింది.

గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అర్హ చిన్ననాటి భరతుడి క్యారెక్టర్ చేసింది. మరిప్పుడు ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాలో అర్హ నటిస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ నటిస్తే మాత్రం ఫ్యాన్స్‌కు ఫుల్‌ ఫీస్ట్‌ అని చెప్పాలి. అల్లు వారి వంశంలో మూడో తరం.. కొణిదెల వారి వంశంలో ఒకటో తరం హీరోతో నటించడం అంటే ఆసక్తే కదా.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arha
  • #pawan
  • #pawan kalyan

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

6 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

8 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 hour ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

2 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

3 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version