Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » చిన్నారి ‘కల’ను సాకారం చేసిన అల్లు అర్జున్‌

చిన్నారి ‘కల’ను సాకారం చేసిన అల్లు అర్జున్‌

  • December 26, 2020 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిన్నారి ‘కల’ను సాకారం చేసిన అల్లు అర్జున్‌

డిసెంబరు 17న ట్విటర్‌లో ఓ చిన్న వీడియో తెగ సందడి చేసింది. వితిక షేరు తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఆ వీడియోలో సమీర్‌ ఓ కుర్రాడు తనకు క్రిస్మస్‌ గిఫ్ట్‌గా ‘అల్లు అర్జున్‌ ఆటోగ్రాఫ్‌’ కావాలని అడిగాడు. ‘అదేం గిఫ్ట్‌రా’ అని వితిక సరదాగా అన్నారు. ఆ కుర్రాడు చాలా పక్కాగా అదే కావాలని అడిగాడు. కుర్రాడితోపాటు ఇంకా చాలామంది చాలా గిఫ్ట్‌లు అడిగారు. కట్‌ చేస్తే డిసెంబరు 25 అంటే క్రిస్మస్‌ రోజు ఆ పిల్లల ఆశలు అన్ని తీరిపోయాయి. ఆ కుర్రాడి బన్నీ ఆటోగ్రాఫ్‌తో సహా. ఈ మొత్తం వీడియోను వితిక తన యూట్యూబ్‌ ఛానల్‌లో షేర్‌ చేసింది.

క్రిస్మస్‌ సందర్భంగా శాంటా అవతారమెత్తింది వితికా షేరు. అందులో భాగంగా ఓ అనాథాశ్రమానికి వెళ్లి పిల్లల నుంచి శాంటా గిఫ్ట్‌ల లిస్ట్‌ రాసుకొచ్చింది. అందులో భాగంగానే సమీర్‌ అనే కుర్రాడు ‘నాకు బన్నీ ఆటోగ్రాఫ్‌’ కావాలని అడిగాడు. ఆ విషయాన్ని వితిక ట్వీట్‌ చేసింది. దానిని చూసిన అల్లు అర్జున్‌ – స్నేహ ఆ పిల్లలకు స్వీట్స్‌ పంపించారు. సమీర్‌ అడిగిన ఆటోగ్రాఫ్‌ను కూడా పంపించారు. అది కూడా స్పెషల్‌ అయాన్‌ చేతికిచ్చి పంపించారు బన్నీ- స్నేహ.

ఆటోగ్రాఫ్‌ పేపర్‌ తీసుకుంటున్నప్పుడు సమీర్‌ కళ్లలో ఆనందం వర్ణించడానికి మాటలు చాలవు. ఇదే ఆనందం బన్నీ కూడా చూసి మురిసిపోయుంటాడు. దాంతో అయాన్‌ పిల్లలందరి మధ్య కేక్‌ కూడా కట్‌ చేశాడు. బుడ్డోడిగా ఉన్నప్పుడు అల్లు అయాన్‌ స్టేజ్‌ మీదకు వచ్చి తండ్రిలా అభిమానులకు అభివాదం చేయడం మనం చూశాం. కానీ ఈ వీడియోలో మాత్రం అయాన్‌ కాస్త మొహమాట పడటం కనిపిస్తోంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Ayan
  • #Allu sneha
  • #Sameer
  • #Vithika Sher

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

59 mins ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

3 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

3 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

8 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

2 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

4 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

5 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

6 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version