Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Allu Arjun: విజయ్ దేవరకొండ తరువాత బన్నీనే!

Allu Arjun: విజయ్ దేవరకొండ తరువాత బన్నీనే!

  • May 26, 2021 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: విజయ్ దేవరకొండ తరువాత బన్నీనే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సౌత్ ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మలయాళ, హిందీ ఇండస్ట్రీలలో కూడా అతడికి ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. అల్లు అర్జున్ నటించిన సినిమాలను మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. అక్కడి అభిమానులంతా బన్నీని మల్లు అర్జున్ అని పిలుచుకుంటుంటారు. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు. ఇక ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో బన్నీకి బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఏర్పడింది.

చాలా మంది బాలీవుడ్ స్టార్లు సౌత్ లో తమ అభిమాన హీరో బన్నీ అని చెబుతుంటారు. ఇంతటి క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అంతకుమించి ఉంది. రీసెంట్ గా అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 12 మిలియన్ ఫాలోవర్లను చేరుకొని రికార్డు సృష్టించింది. ముందుగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు బన్నీ కూడా 12 మిలియన్ క్లబ్ లో చేరిపోయాడు. ఇక బన్నీకి ఫేస్ బుక్ లో 2.1 మిలియన్, ట్విట్టర్ లో 5.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

Allu Arjun

ఈ నెంబర్లను బట్టి సౌత్ ఇండియాలో బన్నీకి ఉన్న క్రేజ్ ఏంటో అర్ధమవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa
  • #stylish star allu arjun

Also Read

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

related news

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

trending news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

22 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago

latest news

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

34 mins ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

19 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

21 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

22 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version