Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » చిరుని దాటేసిన బన్నీ చరణ్ రికార్డ్ పై కన్నేశాడు

చిరుని దాటేసిన బన్నీ చరణ్ రికార్డ్ పై కన్నేశాడు

  • January 20, 2020 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరుని దాటేసిన బన్నీ చరణ్ రికార్డ్ పై కన్నేశాడు

అల వైకుంఠపురంలో మూవీ యూఎస్ వసూళ్ల జోరుకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. అల్లు అర్జున్- త్రివిక్రమ్ ల అల వైకుంఠపురంలో శరవేగంగా మిలియన్స్ వసూళ్లు అందుకుంటూ ముందుకుపోతుంది. విడుదలైన ఆరు రోజులలో $2మిలియన్ వసూళ్లకు చేరుకున్న ఈ చిత్రం, ఎనిమిది రోజులకు $2.8 మిలియన్ దాటివేసింది. దీనితో అల వైకుంఠపురంలో మెగాస్టార్ చిరంజీవి సైరా లైఫ్ టైం వసూళ్లను దాటివేసింది. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి $ 2.47 మిలియన్ వసూళ్లను సాధించగా అల వైకుంఠపురంలో విడుదలైన కొద్దిరోజులలోనే ఆ ఫిగర్ ని దాటివేసింది. ఇక మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడు రికార్డ్ పై కూడా బన్నీ కన్నేశాడు.

Allu Arjun Chiranjeevi Ram Charan

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు మూవీ యూఎస్ లో $2.89 వసూళ్లతో టాప్ 5 లో కొనసాగుతుండగా కేవలం కొన్ని వేల డాలర్స్ వసూళ్ల దూరంలో అల వైకుంఠపురంలో మూవీ నిలిచింది. కాబట్టి అల వైకుంఠపురంలో మహేష్ శ్రీమంతుడు రికార్డ్ ని అధిగమించడం ఖాయం. భరత్ అనే నేను, రంగస్థలం చిత్రాలు మాత్రమే అల వైకుంఠపురంలో చిత్రానికి కొంచెం దూరంలో ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ జోరు చూస్తుంటే ఈ రెండు చిత్రాల రికార్డ్స్ కూడా అంత సేఫ్ కాదనిపిస్తుంది. యూఎస్ లో చరణ్ రంగస్థలం $3.5 మిలియన్ వసూళ్లతో నాన్ బాహుబలి రికార్డ్ సాధించిన చిత్రంగా ఉంది. అల వైకుంఠపురంలో… రంగస్థలం వసూళ్లను అధిగమించినట్లైతే ఆ నాన్ భాహుబలి రికార్డ్ బన్నీ సొంతం అవుతుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikunthapurramuloo Collections
  • #Ala Vaikunthapurramuloo Movie
  • #Allu Arjun
  • #Navadeep
  • #Nivetha Pethuraj

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

49 mins ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

2 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

20 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version