Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: ఘనంగా అల్లు అర్జున్ 40 వ పుట్టిన రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Allu Arjun: ఘనంగా అల్లు అర్జున్ 40 వ పుట్టిన రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • April 8, 2022 / 10:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ఘనంగా అల్లు అర్జున్ 40 వ పుట్టిన రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 40వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తన భార్య మరియు సన్నిహితుల సమక్షంలో బన్నీ తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ వేడుకకు సంబంధించిన నెట్టింట్లో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఓ ఫోటోలో బన్నీ క్యాండిల్ పట్టుకుని ఫోజులివ్వడం మనం గమనించవచ్చు. ఈ ఫోటోల్లో అల్లు అర్జున్ బ్లాక్ డ్రెస్ లో ఉన్నాడు. అలాగే బ్లాక్ అండ్ వైట్లో ఈ ఫోటోలు ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు.

ఈరోజుతో “40 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సంతోషంగా ఉంది” అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. గతేడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బన్నీ.. ఆ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్ లో కూడా నటిస్తున్నాడు. ‘పుష్ప ది రూల్’ పేరుతో ఆ మూవీ రూపొందుతుంది. ఈ విషయాల్ని పక్కన పెట్టి.. అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Icon Star Allu Arjun
  • #Pushpa
  • #Sneha Reddy

Also Read

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

related news

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Allu Arjun, Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంట్లో అల్లు అర్జున్.. ఏం జరుగుతుంది?

Allu Arjun, Atlee: అట్లీ – బన్నీ.. ఇంకో హీరో ఎవరు?

trending news

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

14 hours ago
Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

14 hours ago
Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

2 days ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

2 days ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

2 days ago

latest news

షష్టిపూర్తి చిత్రంలోని ఈ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది – ‘షష్టిపూర్తి’ చిత్ర దర్శకుడు పవన్ ప్రభ

41 mins ago
Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

15 hours ago
నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

18 hours ago
Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

2 days ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version