Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Allu Arjun: ధైర్యం కావాలి… రిస్క్‌ చేయాలి.. నేను రెడీ.. కానీ?

Allu Arjun: ధైర్యం కావాలి… రిస్క్‌ చేయాలి.. నేను రెడీ.. కానీ?

  • January 7, 2022 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ధైర్యం కావాలి… రిస్క్‌ చేయాలి.. నేను రెడీ.. కానీ?

అల్లు అర్జున్‌.. బాలీవుడ్ ఎంట్రీ! ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా అభిమానులు, నెటిజన్లు బన్నీ బాలీవుడ్‌ అంటూ ట్వీట్ల జపం చేస్తున్నారు. దీనికి కారణం ‘పుష్ప’ హిందీ వెర్షన్‌కు మంచి స్పందన వస్తుండటమే. మరోవైపు ఆ మధ్య అల్లు అరవింద్‌ కూడా ఈ విషయంలో కాస్త క్లూ ఇచ్చి వదిలేశారు. తర్వాత మాట్లాడదాం అన్నారు గుర్తుండే ఉంటుంది. అయితే బాలీవుడ్ ఎంట్రీ విషయంలో బన్నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? ఇదిగో ఇలా ఉన్నాయి.

‘‘మంచి స్క్రిప్ట్ దొరికితే, అందులో నా పాత్ర ఎక్సయిటింగ్‌గా ఉంటే… కచ్చితంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తాను. అయితే గతంలో ఓసారి ఇలాంటి ఆఫర్ వచ్చింది కానీ, అప్పుడు వర్కౌట్‌ అవ్వలేదు. అయితే త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తానేమో చూడాలి’’ అంటూ బాలీవుడ్‌ ఎంట్రీపై తన ఆసక్తిని బయటపెట్టాడు బన్నీ. అయితే దీనికి కొన్ని ఆంక్షలు కూడా పెట్టాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో నడుస్తున్న ఇద్దరు హీరోల ట్రెండ్‌ను మాత్రం ఫాలో అవ్వనంటున్నాడు. అంటే స్టార్‌ బాలీవుడ్‌ హీరో, సౌత్‌ నుండి మరో హీరో కలసి నటించే సినిమాలకు దూరం అంటున్నాడు.

ఓ ఇండస్ట్రీలో హీరోగా పేరు తెచ్చుకొని, మరో ఇండస్ట్రీలో ప్రయత్నించడానికి చాలా ధైర్యం కావాలి, రిస్క్ చేయాలి. దానికి నేనెప్పుడూ రెడీ కానీ… బాలీవుడ్‌లో ప్రజెంట్‌ ఉన్న పద్ధతికి నేను వ్యతిరేకం. ఇద్దరు హీరోలుండే హిందీ సినిమాలో సెకెండ్ హీరోగా చేసే ఆలోచన లేదు. మన సినిమాల్లో మనం హీరోగా ఉన్నప్పుడు, మన దగ్గరకొచ్చే ఫిలిం మేకర్స్… హీరో పాత్రలతోనే రావాలి కదా అంటూ లాజిక్‌ మాట్లాడాడు బన్నీ. అంతేకాదు ఏ హీరో కూడా ‘నువ్వు నా సినిమాలో సెకండ్‌ హీరోగా చేస్తావా అని అడగలేడు. అడిగినా నేను చేసే రకం కాదు’’ అని చెప్పాడు బన్నీ.

ఇంత చెప్పిన బన్నీ… రెండు సమానమైన పాత్రలు వస్తే చేస్తాడా? అనే విషయం గురించి చెప్పలేదు. ఎందుకంటే బాలీవుడ్‌లో బన్నీ ఎంట్రీ పక్కా అని, అది షాహిద్‌ కపూర్‌తో అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అల్లు అరవింద్‌ నిర్మాణంలోనే ఈ సినిమా ఉంటుందని కూడా అన్నారు. మరి బన్నీ ఆ పని చేస్తాడా? చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bollywood
  • #Pushpa

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

2 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

4 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

7 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

7 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

1 hour ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

2 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

3 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

4 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version