Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్‌కు అదిరిపోయే గిఫ్ట్‌.. ఎవరిచ్చారో తెలుసా?

Allu Arjun: అల్లు అర్జున్‌కు అదిరిపోయే గిఫ్ట్‌.. ఎవరిచ్చారో తెలుసా?

  • February 6, 2023 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్‌కు అదిరిపోయే గిఫ్ట్‌.. ఎవరిచ్చారో తెలుసా?

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ ఎంత కీలకమో.. లారీ కూడా అంతే కీలకం. ఇదేంటి.. లారీనా? అని అనుకుంటున్నారా? కావాలంటే మీరు ఓసారి సినిమాను మైండ్‌లో రివైండ్‌ చేసుకోండి.. బన్నీ కనిపించినప్పుడు చాలాసార్లు లారీ ఆ ఫ్రేమ్‌లో ఉంటుంది. పాటల్లో కూడా లారీని చూడొచ్చు. అంతటి ప్రత్యేకమైన లారీ బన్నీకి ఇటీవల గిఫ్ట్‌గా వచ్చింది. ఎవరు ఇచ్చారనుకుంటున్నారో.. ఇంకెవరు జూనియర్‌ బన్నీ అదేనండీ అల్లు అయాన్‌. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు.

‘పుష్ప’ సినిమాలో ఉన్న లారీ లాంటి చిన్న బొమ్మను అల్లు అయాన్‌ బన్నీకి ఇచ్చాడు. ఆ లారీ బొమ్మను అల్లు అర్జున్‌ షేర్‌ చేస్తూ.. ‘‘నా ప్రాణం, నా చిన్నిబాబు అయాన్‌ ఇచ్చిన క్యూట్‌ గిఫ్ట్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు బన్నీ. దీంతో ఆ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. లారీ బొమ్మ అయితే బ్లూ, ఆరెంజ్‌, గ్రీన్‌ కలర్స్‌తో అదిరిపోయింది అని చెప్పాలి. ఆ బొమ్మలో ‘పుష్ప’ అని కూడా రాశారు.

అయితే ఇప్పుడు ఆ గిఫ్ట్‌ ఎందుకు ఇచ్చాడు అనే విషయం మాత్రం బన్నీ చెప్పలేదు. అయినా తండ్రీకొడుకుల మధ్య గిఫ్ట్‌లకు కారణాలు ఉండాలా చెప్పండి. ఇక 2021 ఆఖరులో ‘పుష్ప’తో వచ్చిన అల్లు అర్జున్‌ గతేడాది పూర్తిగా రాలేదు. ఈ ఏడాది ఆఖరులో కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కానీ ‘పుష్ప 2’తో రావాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ వివిధ ప్రాంతాల్లో జరుగుతోంది. బాలీవుడ్‌లోనూ ‘పుష్ప’రాజ్‌ అదరగొట్టడంతో ‘పుష్ప: ది రైజ్‌’ స్క్రిప్ట్‌కు మరిన్ని మెరుగులు దిద్ది రంగంలోకి దిగారు దర్శకుడు సుకుమార్‌.

అందుకే చాలా రోజులు గ్యాప్‌ వచ్చింది. ‘పుష్ప 2’ షూటింగ్‌ ఇప్పటికే థాయిలాండ్‌లో ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్‌ జరుపుకుంటోంది. ‘పుష్ప’లోని నటించిన రష్మిక మందన, అనసూయ, సునీల్‌, ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయతో పాటు కొత్త పాత్రలను రెండో భాగంలోకి సుకుమార్‌ తీసుకున్నారట. వాళ్లెవరు అనేది సినిమా విడుదలకు ముందు అనౌన్స్‌ చేస్తారని సమాచారం.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Ayaan
  • #Bunny
  • #Pushpa2

Also Read

Junior Collections: అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

Stars as lyricist: త్రివిక్రమ్ టు రామ్..సూపర్ హిట్ పాటలకి లిరిక్స్ అందించిన 10 మంది స్టార్స్ వీళ్ళే!

Raashi Khanna: రాశీ ఖన్నాకి బంపర్ ఆఫర్.. వర్కౌట్ అయితే..!

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

related news

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

trending news

Junior Collections: అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

Junior Collections: అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

7 mins ago
Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

10 mins ago
Stars as lyricist: త్రివిక్రమ్ టు రామ్..సూపర్ హిట్ పాటలకి లిరిక్స్ అందించిన 10 మంది స్టార్స్ వీళ్ళే!

Stars as lyricist: త్రివిక్రమ్ టు రామ్..సూపర్ హిట్ పాటలకి లిరిక్స్ అందించిన 10 మంది స్టార్స్ వీళ్ళే!

3 hours ago
Raashi Khanna: రాశీ ఖన్నాకి బంపర్ ఆఫర్.. వర్కౌట్ అయితే..!

Raashi Khanna: రాశీ ఖన్నాకి బంపర్ ఆఫర్.. వర్కౌట్ అయితే..!

6 hours ago
Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

20 hours ago

latest news

Ramayana: రాముడిగా సల్మాన్‌.. సీతగా సోనాలీ.. ఈ ప్రాజెక్ట్‌ గురించి తెలుసా?

2 mins ago
Mirai: ‘మిరాయ్’ నిర్మాతలకు కొంత రిలీఫ్..!

35 mins ago
Vishal, Dhanshika: విశాల్- సాయి ధన్సిక.. మళ్ళీ ఏమైంది!

43 mins ago
Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ ఆ ఫైట్ వెనుక అంత కథ ఉందా?

50 mins ago
Samantha: ఒక డిజాస్టర్‌.. ఒక హిట్‌.. సామ్‌ – నందిని ఇప్పుడేం చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version