Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Allu Arjun: ఈసారి బన్నీ సినిమా పక్కా!

Allu Arjun: ఈసారి బన్నీ సినిమా పక్కా!

  • April 12, 2021 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ఈసారి బన్నీ సినిమా పక్కా!

కొన్నాళ్ల క్రితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఐకాన్ లోగో ఉన్న క్యాప్ పెట్టుకొని కనిపించేవారు. దీంతో బన్నీ హీరోగా ‘ఐకాన్’ సినిమా రావడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కానీ ఎందుకో బన్నీ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. దానికి కారణాలు చెప్పలేదు. వేణుశ్రీరామ్ దర్శకుడిగా దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కాల్సివుంది. కానీ హోల్డ్ లో పడిపోయింది. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా అనుకున్న తేదీ కంటే ఆలస్యంగా వస్తుందని అంటున్నారు. డిసెంబర్ వరకు సినిమా రిలీజయ్యే ఛాన్స్ లేదని టాక్. అందుకే బన్నీతో నెక్స్ట్ సినిమా చేయాల్సిన కొరటాల శివ.. ఎన్టీఆర్ తో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. ఇది బన్నీ-ఎన్టీఆర్ లు మాట్లాడుకొని మ్యూచువల్ గా తీసుకున్న డెసిషన్. కొరటాల మళ్లీ వెనక్కి రావడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఈలోగా బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న ‘ఐకాన్’ సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు బన్నీ.

పైగా వేణుశ్రీరామ్ డైరెక్ట్ చేసిన ‘వకీల్ సాబ్’ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ‘ఐకాన్’ ప్రాజెక్ట్ పై బన్నీకి నమ్మకం మరింతగా పెరిగింది. దీంతో ఇప్పుడు బన్నీ-దిల్ రాజు-వేణుశ్రీరామ్ ల కాంబినేషన్ మళ్లీ షురూ అయింది. ‘వకీల్ సాబ్’ హడావిడి ఉండగానే.. అప్పుడే రెండు డిస్కషన్ మీటింగ్ లు జరిగినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ఈసారి సినిమా రావడం పక్కా అనిపిస్తుంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Dil Raju
  • #Icon
  • #Icon Movie

Also Read

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

related news

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

trending news

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

1 hour ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

18 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

18 hours ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

18 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

20 hours ago

latest news

Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

2 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

16 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

19 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

22 hours ago
Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version